US Airstrikes Syria: మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందా? సిరియాపై అమెరికా వైమానిక దాడులే నిదర్శనమా? సిరియాలోని ఐసిస్ క్యాంపులను అమెరికా ధ్వంసం చేసింది. US సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ దాడుల ఉద్దేశ్యం అమెరికా, దాని మిత్రదేశాలపై దాడి చేయాలనే ISIS ప్రణాళికను అడ్డుకోవడమే.
Syria: సిరియాపై టెర్రరిస్టులపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది అగ్రరాజ్యం. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నకు అనుబంధంగా ఉన్న 37 మంది మిలిటెంట్లు, ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న గ్రూపు రెండు దాడుల్లో మరణించినట్లు అమెరికా ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని తెలిపింది.
Surgical Strike: బాంబులతో దద్దరిల్లుతూ కన్పించే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించింది.
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్త భారతీయ మీడియాలో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.