Supreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
Supreme Court Probe Cash For Vote Case: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వాళ్లిద్దరూ మళ్లీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుంటారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్‌తో కొత్త సమీకరణాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ బరిలో సమీకరణాలు మారనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RK U Turn: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమార్పులు జరగనున్నాయి. ఎన్నికలు సమీపించేకొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Alla Ramakrishna Reddy Comments: ఆళ్ల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని పార్టీని వీడలేదన్నారు. వైఎస్ షర్మిలతో తన ప్రయాణం అని చెప్పారు. నారా లోకేష్‌ను ఓడించిన తనకు సహకారం అందించకుంటే ఎలా అని నిలదీశారు.
Alla Ramakrishna Reddy Resigned To Ysrcp And Mla Post: ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. మంగళగిరి టికెట్ ఈసారి గంజి అంజికి ఇచ్చే అవకాశం ఉండడంతోపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడంపై అసహనంతో ఉన్నారు.
Nara Lokesh to contest From Mangalagiri: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంగళగిరి నుండే పోటీ చేస్తానన్న నారా లోకేష్.. భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తంచేశారు. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
JAGAN Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది
Amaravati land scam: అమరావతి భూముల కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే ఆర్కేకు కూడా నోటీసులు అందించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (MLA RK Tests Positive for COVID19), తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.