Allu Arjun Trust On Sritej: సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ భవిష్యత్తు కోసం అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా శ్రీతేజ్ పేరిట బన్నీ రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నట్లు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.