Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
NHAI Approves To Amaravati Outer Ring Road: కీలక పక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం అడిగివన్నీ ఇచ్చేస్తోంది. చేసిన విజ్ఞప్తులు, ప్రతిపాదనలన్నిటికీ ఆమోదం తెలుపుతుండడంతో ఏపీకి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి.
Chandrababu Govt Appointed 9 Members Committee For Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిపై ఓ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేక మరెక్కడికైనా తరలిపోతుందా అని గత కొంత కాలంగా వినిపిస్తున్న రకరకాల సందేహాలు, ఊహాగానాలకు ఒకరకంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఫుల్స్టాప్ పెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.