Thala Movie Review: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వారసులదే హవా. ముఖ్యంగా హీరోల కుమారులే చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. మరోవైపు నిర్మాతలు, దర్శకుల తనయులు సైతం రాణిస్తున్నారు. ఈ కోవలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న అమ్మ రాజశేఖర్ చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టుకొని తన కుమారుడైన అమ్మ రాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘తల’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Thala: అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘తల’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు నాగార్జున అండగా నిలిచారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొని మూవీ యూనిట్ కు అండగా నిలబడ్డారు.
Thala: అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తల’. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రణం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో అందుకోవడం పక్కా అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Thala Movie Trailer Talk: తెలుగులో హీరోలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నిషియన్స్ తనయులు వారసులుగా తెరంగేట్రం చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాల వరకు ఓకే కానీ.. ఆ తర్వాత టాలెంట్ ఉంటే రాణిస్తున్నారు. ఈ కోవలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్. ఆయన హీరోగా ‘తల’ మూవీతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాను విడుదల చేశారు.
బిగ్ బాస్ 4 హౌస్లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ (Bigg Boss Telugu 4 Contestant Gangavva) జోకులకు ఇంటి సభ్యులు పదోరోజు పగలబడి నవ్వారు. అరియానా గ్లోరి ఫేస్ రీడింగ్ టాస్కు మీద గంగవ్వ జోకులు వేసి నవ్వులు పూయించారు.
Bigg Boss Telugu 4 | హౌస్లో కండలవీరుడిగా ఉన్న కంటెస్టెంట్ మెహబూబ్పై అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు (Amma Rajashekar comments on Mehaboob), ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టేశారు. తొలి వీకెండ్లో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.