Ys jagan on Capital Issue: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అంశంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలిప్పుడు సంచలనం రేపుతున్నాయి.
KVP on Ys jagan: మొన్నటి వరకూ తెలుగుదేశం-జనసేన పార్టీలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు ప్రారంభించింది. వైఎస్ ఆత్మగా పరగణించిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ సైతం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh 3 Capital: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది.
హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారిని నియమించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి లేఖ రాయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు అమిత్ షా ఓ లేఖ రాశారు.
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు చేసిన ప్రకటన అనేక చర్చలకు, సందేహాలకు తావిచ్చింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఏపీ సర్కార్ మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకుని.. అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ నివేదిక అందించేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఎ)తో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
నేటి నుంచే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు శాసనసభలో సభ్యులతో ప్రమాణం చేయించనుండగా రెండోరోజు సభ్యులందరూ కలిసి స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.
ఎన్నికలకు ముందు తాను ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఓ వృద్ధురాలు తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న జగన్.. ఆ అవ్వ, తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.