Chief Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతోంది. సొంతూరిలో ఘన స్వాగతం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందుతో గౌరవించింది.
AP Movie Ticket Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై హీరో నాని మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరల విషయంలో అసంతృప్తి చెందిన నాని.. ఇలా రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమేనని ఆయన అన్నారు.
AP SSC, AP Inter Exams 2021 cancelled: అమరావతి: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించే తీరుతామనే వైఖరితో ఉన్న ఏపీ ప్రభుత్వం.. కరోనావైరస్ వ్యాప్తి మధ్య పరీక్షలు నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలతో తమ నిర్ణయం మార్చుకోకతప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో త్వరలో రాజకీయ పదవులు కొలువు రానుంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) కూడా ఉండటంతో ఆశావహులు అధికమయ్యారు. కార్పొరేషన్ పదవుల కోసం క్యూ ఏర్పడింది ఇప్పుడు ఏపీలో.
కొత్త ఏడాది సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మరో వాగ్దానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చారు. కొత్త ఏడాదికి ఒక రోజు ముందుగానే ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.