/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. జీ న్యూస్ ఈ విషయాలను ధృవీకరించలేదు.
ఏనుగు: కలలో ఏనుగు వస్తే త్వరలో చాలా సంపద, డబ్బు, కీర్తిని పొందుతారని విశ్వసించవచ్చు.
ఏనుగు: కలలో ఏనుగు కలగడం చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఏనుగు వస్తే జీవితంలో సంపద, శ్రేయస్సు, కీర్తి పెరుగుతుందని భావించవచ్చు.
పాము: కలలో పాము రావడం అశుభంగా భావిస్తారు. పాము కలలో రావడం చాలా అర్థాలు ఉన్నాయి. నల్ల పామును చూస్తే ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో పదోన్నతి పొందుతారనే సంకేతం.
నెమలి: నెమలిని కలలు కంటే మేలు జరుగుతుంది. కలలో నెమలి వస్తే సంపద, శ్రేయస్సు కలుగుతుందని భావించాలి. మీకు త్వరలో పెద్ద ఆర్థిక లాభం ఉంటుందని అర్థం.
రెండు సింహాలు: కలలో రెండు సింహాలు కనిపిస్తే మాత్రం దాంపత్య జీవితంలో ఆనందం రెట్టింపయ్యే అవకాశం ఉంది.
సింహం: కలలో సింహం వస్తే శుభప్రదం. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందనడానికి ఇది సంకేతంగా భావించవచ్చు. సింహం కలలు కనడం శత్రువుపై విజయానికి సూచన.
నిజమవుతాయా?: ఉదయాన్నే కనే కలలు జీవితంలో నిజమవుతాయనే విశ్వాసం అందరిలో ఉంది. భయపెట్టే కల చెడ్డదని, మంచి కల శుభమని కాదు. ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది.
శుభపద్రం: కలలో జంతువులు కూడా వస్తుంటాయి. అయితే అన్ని జంతువుల కలలు శుభపద్రం జరగదు. కొన్ని చెడు, కొన్ని మంచి జరుగుతాయనే నమ్మకం ఉంది.
జీవన విధానం: కలలు కనడం సర్వసాధారణం. మనకు తెలియకుండా వచ్చేవి కలలు. ఆ కలలు ఏవైనా ఉండవచ్చు. అది మన జీవన విధానం బట్టి కలలు ఉంటాయి.
Authored By:
Ravi Kumar Sargam
Publish Later:
No
Publish At:
Monday, October 14, 2024 - 14:48
Mobile Title:
Night Dream: కలలో ఏ జంతువు వస్తే శుభప్రదం.. ఏ జంతువు కనిపిస్తే అరిష్టం
Created By:
Ravi Kumar Sargam
Updated By:
Ravi Kumar Sargam
Published By:
Ravi Kumar Sargam
Request Count:
11
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.