Andhra Pradesh Stone Attack on CM YS Jagan in Vijayawada public meeting pa

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై ఆకతాయిల రాళ్లదాడి..

Andhra Pradesh Stone Attack on CM YS Jagan in Vijayawada public meeting pa

/telugu/videos/andhra-pradesh-stone-attack-on-cm-ys-jagan-in-vijayawada-public-meeting-pa-132966 Apr 13, 2024, 11:00 PM IST
CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లు విసిరిన ఆకతాయిలు.. ఎడమ కంటి పై భాగంలో తీవ్ర గాయం..

CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లు విసిరిన ఆకతాయిలు.. ఎడమ కంటి పై భాగంలో తీవ్ర గాయం..

CM YS Jagan:ఏపీ సీఎం జగన్ కు ఊహించని  ఘటన ఎదురైంది. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు ఆకతాయిలు ఆయనపై రాళ్లతో దాడిచేశారు. ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటిమీద బలంగా తగిలినట్లు తెలుస్తోంది.

/telugu/ap/andhra-pradesh-stone-attack-on-cm-ys-jagan-in-vijayawada-public-meeting-pa-132952 Apr 13, 2024, 09:43 PM IST
MLA Nandamuri Balakrishna Slaps His fan again in kadiri video goes viral pa

Nandamuri Balakrishna: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య..

MLA Nandamuri Balakrishna Slaps His fan again in kadiri video goes viral pa

/telugu/videos/mla-nandamuri-balakrishna-slaps-his-fan-again-in-kadiri-video-goes-viral-pa-132920 Apr 13, 2024, 04:00 PM IST
Nandamuri Balakrishna: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna:బాలయ్య మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. కదిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వచ్చారు. స్థానిక టీడీపీ లీడర్లు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో కొందరు బాలయ్యతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.

/telugu/ap/hindupur-mla-nandamuri-balakrishna-slaps-his-fan-again-in-kadiri-video-goes-viral-pa-132897 Apr 13, 2024, 02:17 PM IST
Prashanth Kishore - YS Jagan: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారు.. పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

Prashanth Kishore - YS Jagan: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారు.. పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

Prashanth Kishore - YS Jagan: 2024లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి  వచ్చే ప్రశ్న లేదని కుండ బద్దలు కొట్టారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

/telugu/ap/prashanth-kishore-indian-political-analyst-prashanth-kishore-says-ys-jagan-mohan-reddy-not-win-at-2024-assembly-elections-ta-132025 Apr 8, 2024, 08:12 AM IST
YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలకపరిణామం.. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..

YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలకపరిణామం.. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..

YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ను ఎంపీగా పోటీచేసే స్థానంను ప్రకటించింది. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వెడెక్కాయి.

/telugu/ap/andhra-pradesh-politics-ap-congress-chief-ys-sharmila-contesting-as-mp-from-kadapa-constituency-pa-131040 Apr 1, 2024, 02:38 PM IST
AP DSC 2024 Postponed: ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా, తిరిగి ఎప్పుడంటే

AP DSC 2024 Postponed: ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా, తిరిగి ఎప్పుడంటే

AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 పరీక్షలపై సందేహాలకు తెరపడింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో పరీక్షల్ని వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

/telugu/ap/ap-government-postponed-dsc-2024-exams-and-ap-tet-2024-results-amid-ap-assembly-and-loksabha-elections-ahead-rh-130671 Mar 30, 2024, 05:22 AM IST
Chilakaluripeta: ప్రమాదం తప్పించిన మోదీ.. దండ పెట్టేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. అసలేం జరిగిందంటే..?

Chilakaluripeta: ప్రమాదం తప్పించిన మోదీ.. దండ పెట్టేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. అసలేం జరిగిందంటే..?

Prajagalam Public Meeting: ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. వేదిక నలుమూలల కూడా గట్టి బందోబస్తు చేపట్టారు. కొందరు కార్యకర్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

/telugu/ap/andhra-pradesh-chilakaluripet-tdp-bjp-jsp-combines-praja-galam-public-meeting-at-boppudi-pm-modi-alerts-police-pa-128838 Mar 17, 2024, 07:53 PM IST
Loksabha Elections 2024: మధ్యాహ్నం ౩ గంటల వరకు డెడ్ లైన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

Loksabha Elections 2024: మధ్యాహ్నం ౩ గంటల వరకు డెడ్ లైన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

General Elections 2024: కేంద్ర ఎన్నికల సంఘం నిన్న లోక్ సభతో పాటు,  (శనివారం) నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా రాష్ట్రాలలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో రాజకీయ ప్రకటనలో హోర్డింగ్ లు, కటౌట్లపై తాజాగా, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కీలక ఆదేశాలు జారీచేశారు.

/telugu/ap/loksabha-elections-2024-andhra-pradesh-state-election-commission-order-to-remove-all-political-hoardings-and-cutouts-pa-128744 Mar 17, 2024, 12:17 PM IST
AP Assembly Elections 2024: ఈ సీటు చాలా హాట్ గురూ.. మహిళా నేతకు చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్..!

AP Assembly Elections 2024: ఈ సీటు చాలా హాట్ గురూ.. మహిళా నేతకు చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్..!

Payakaraopeta Assembly Constituency: ఉత్తరాంధ్రలో ఓ సీటుపై ఈ ఎన్నికల్లో చాలా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. అక్కడ టీడీపీ అభ్యర్థిని ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలనే కసితో వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆ మహిళా నేతను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఎవరు ఆ మహిళా నాయకురాలు..? ఆమెపైనే టార్గెట్ ఎందుకు..?
 

/telugu/ap/payakaraopeta-assembly-constituency-political-updates-big-fight-between-vangalapudi-anitha-vs-ysrcp-for-ap-assembly-election-2024-kr-127631 Mar 10, 2024, 05:53 PM IST
Muddapappu, Egg: ఏపీ రాజకీయాల్లో 'ముద్దపప్పు, కోడిగుడ్డు' రచ్చ.. ప్రజలకు మస్త్‌ వినోదం

Muddapappu, Egg: ఏపీ రాజకీయాల్లో 'ముద్దపప్పు, కోడిగుడ్డు' రచ్చ.. ప్రజలకు మస్త్‌ వినోదం

AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్‌ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్‌, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 

/telugu/ap/nara-lokesh-gudivada-amarnath-sents-gifts-muddapappu-eggs-in-public-meeting-rv-124617 Feb 20, 2024, 07:40 PM IST
Ali Will Contest: సీఎం జగన్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎక్కడైనా పోటీకి 'సిద్ధం' అంటున్న నటుడు అలీ

Ali Will Contest: సీఎం జగన్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎక్కడైనా పోటీకి 'సిద్ధం' అంటున్న నటుడు అలీ

Actor Ali Politics:  ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.

/telugu/ap/waiting-for-cmo-call-on-assembly-election-contesting-says-actor-ali-rv-124482 Feb 19, 2024, 06:47 PM IST
AP Assembly Elections 2024: ఆ నియోజకవర్గంపై వైసీపీ కర్చీఫ్.. టీడీపీ బద్ధలు కొడుతుందా..?

AP Assembly Elections 2024: ఆ నియోజకవర్గంపై వైసీపీ కర్చీఫ్.. టీడీపీ బద్ధలు కొడుతుందా..?

Punganur Assembly Constituency: ఏపీలోని ఆ నియోజకవర్గం రెడ్ల కంచుకోటగా మారింది. అక్కడ రెడ్ల సామాజికవర్గానిదే పూర్తిగా రాజకీయ ఆధిపత్యం. ఒకప్పుడు కాంగ్రెస్‌, ఆ తర్వాత టీడీపీకి పెట్టని కోటలా ఉన్న ఆ నియోజకవర్గంపై గత పదేళ్లుగా వైసీపీ కర్చీఫ్ వేసుకుని కూర్చొంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సారి అక్కడ ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. మళ్లీ అక్కడ అధికార వైసీపీ జెండానే ఎగురుతుందా..? లేక ఆ కోటను విపక్షాలు బద్ధలు కొడతాయా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 
 

/telugu/ap/punganur-assembly-constituency-political-history-big-fight-between-ysrcp-vs-tdp-for-ap-assembly-elections-2024-124245 Feb 17, 2024, 10:42 PM IST
AP Elections: ఏపీలో సినీ ప్రముఖుల ప్రచారం.. ఫలితాలపై జోష్యం చెప్పిన 'థర్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీ' పృథ్వీ

AP Elections: ఏపీలో సినీ ప్రముఖుల ప్రచారం.. ఫలితాలపై జోష్యం చెప్పిన 'థర్టీ ఈయర్స్‌ ఇండస్ట్రీ' పృథ్వీ

Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్‌ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

/telugu/ap/comedian-prudhvi-raj-choreographer-jani-master-campaign-for-ap-assembly-elections-rv-123369 Feb 10, 2024, 10:08 PM IST
Andhra Pradesh Politics: ఉత్కంఠగా ఏపీ రాజకీయాలు.. హస్తినలో సీట్ల లెక్కలు

Andhra Pradesh Politics: ఉత్కంఠగా ఏపీ రాజకీయాలు.. హస్తినలో సీట్ల లెక్కలు

AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో చర్చలు జరపగా.. పవన్ కళ్యాణ్‌ కూడా భేటీ కానున్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు.  
 

/telugu/ap/andhra-pradesh-politics-latest-updates-ap-cm-jagan-pawan-kalyan-and-chandra-babu-delhi-tour-before-ap-assembly-elections-2024-123102 Feb 8, 2024, 07:12 PM IST
Chandrababu Naidu: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సై.. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ

Chandrababu Naidu: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సై.. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ

TDP Alliance with BJP: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం దాదాపు పూర్తయింది. మరోవైపు ఈ కూటమిలో బీజేపీ కూడా చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. 

/telugu/ap/tdp-president-chandrababu-naidu-to-meet-amit-shah-in-delhi-telugu-desam-likely-to-join-nda-again-for-ap-assembly-elections-2024-122922 Feb 7, 2024, 04:19 PM IST
AP Assembly Elections: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలిచేదెవరో తెలుసా?

AP Assembly Elections: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. గెలిచేదెవరో తెలుసా?

AP Assembly Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ సమరం కూడా ఉంది. ఆ రాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఏపీ ఎన్నికల విషయమై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ కలుగుతోంది. మరోసారి వైఎస్‌ జగన్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటాడా.. మూకుమ్మడిగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే విడుదలైంది.

/telugu/ap/news-arena-india-survey-predicts-ys-jagan-wins-once-again-in-ap-assembly-elections-rv-122133 Feb 1, 2024, 09:04 PM IST
CM Jagan Mohan Reddy: వైసీపీలో టికెట్ల చిచ్చు.. గెలుపు గుర్రాలకే సీఎం జగన్ సీట్లు..?

CM Jagan Mohan Reddy: వైసీపీలో టికెట్ల చిచ్చు.. గెలుపు గుర్రాలకే సీఎం జగన్ సీట్లు..?

AP Assembly Elections 2024: ఏపీలో వైసీపీ ఇంఛార్జ్‌ల జాబితా ప్రకటన చిచ్చు రేపుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తూ.. సీఎం జగన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఎన్నికల ముంగిట జగన్‌ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా..? గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చారా..?
 

/telugu/ap/cm-jagan-mohan-reddy-did-not-compromise-in-the-allotment-of-tickets-for-ap-assembly-elections-2024-kr-120015 Jan 12, 2024, 06:49 PM IST
AP Voters Final List: జనవరి 22న ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల, మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి

AP Voters Final List: జనవరి 22న ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల, మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి

AP Voters Final List: ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడ్రోజుల పర్యటన ముగిసింది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుది ఓట్ల జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తౌమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

/telugu/ap/ap-voters-final-list-2024-will-be-released-on-22nd-january-check-your-vote-listed-or-not-still-you-have-time-to-enroll-it-rh-119870 Jan 11, 2024, 06:14 AM IST
AP Elections 2024: జనసేన, టీడీపీకి బీజేపీ ఝలక్..? ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు సిద్ధం..!

AP Elections 2024: జనసేన, టీడీపీకి బీజేపీ ఝలక్..? ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు సిద్ధం..!

AP Assembly Elections 2024: ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ ఏం ఆలోచిస్తోంది..? కలిసి వెళతారా..? విడిగా పోటీ చేస్తారా..? ఒక వేళ పొత్త వద్దనుకుంటే.. జనసేనను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా..? ఇప్పుడివే ప్రశ్నలు బీజేపీలోనే కాదు.. టీడీపీ, జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది.
 

/telugu/ap/bjp-may-sets-roadmap-for-andhra-pradesh-assembly-elections-2024-without-tdp-and-janasena-alliance-kr-119863 Jan 10, 2024, 11:37 PM IST

Trending News