AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తేలేందుకు తేదీ ఖరారైంది. ఏపీ రాజదాని సంబంధిత పిటీషన్లపై తుది విచారణకు సుప్రీంకోర్టు తేదీ నిర్ణయించింది. జూలై 11న ఏపీ రాజధాని అంశంపై స్పష్టత రానుందని తెలుస్తోంది.
GIS Updates 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే సీఎం ఇలా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Supreme Court: అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జాబితాలో అమరావతి అంశం లేకపోవడం గమనార్హం.
Minister Peddireddy reaction on withdrawl of Three Capital Bill: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ మంత్రి పెద్దిరెడ్డి మాత్రమే ఈ నిర్ణయంపై స్పందించారు. బిల్లు ఉపసంహరణపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజదాని అమరావతి భూకుంభకోణంపై విచారణ వేగం పుంజుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదైంది. రాజధాని ప్రాంతంలో ఎవరెవరు..ఎప్పుడు భూములు కొనుగోలు చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
బీజేపీ జాతీయ కార్యదర్శి ( Bjp national secretary ) రామ్ మాధవ్ ( Ram madhav ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలో రావడం అంత ఈజీ కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీతో బుధవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ దాదాపుగా 100 నిమిషాల పాటు ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై ప్రధానికి వినతిపత్రం సమర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.