Union Home Ministry: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ తగిలింది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు తొలగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం జీఏడీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
అమరావతి: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న రాత్రి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనపై వేటు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.