Travis Head Tests Positive For Covid : ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు ట్రావియస్ హెడ్ దూరమయ్యాడు. తాజాగా ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.
Radhe Shyam Movie: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్ర్కీన్‌గా పేరొందిన మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్ర్కీన్‌పై ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
Glenn Maxwell soon become India's son in law: ఆస్ట్రేలియా క్రికెటర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ భారత అల్లుడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన తన గర్ల్‌ఫ్రెండ్ వినీ రామన్‌తో గతేడాది మాక్స్వెల్ నిశ్చితార్థం జరిగింది.
Shane Warne injured in road accident: లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో కిందపడి గాయాలపాలయ్యాడు.
మహిళకు అసభ్య సందేశాలు పంపిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి టీమ్ పైన్ ఇటీవల స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే.. అయితే జరగనున్న యాషెస్ 2021 సీరీస్ కు బౌలర్ పాట్ కమిన్స్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసారు..
T20 World Cup 2021 Prize Money: టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విశ్వ విజేతగా నిలిచిన ఆ జట్టుకు భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు...
తొలిసారి టీ 20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో షూలో బీర్ పోసుకొని తాగుతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
గురువారం జరిగిన పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా మద్దతు తెలిపినందుకు భారత్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో సానియా మిర్జాపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్ 2021లో ఇవాళ కీలకమైన రెండవ సెమీఫైనల్ ఉంది. గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంత ఈజీ కాదంటున్నాడు మరి.
Covaxin Vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు గుడ్‌న్యూస్. ఆస్ట్రేలియా అధికారికంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను గుర్తించింది. మరోవైపు చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ను కూడా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
Australia domestic Cricket league: మనం క్రికెట్లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్ ఒకే ఓవర్లో 8 సిక్సులు కొట్టి శభాష్ అనిపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.