T20 World Cup 2024 Final India vs South Africa Live: పొట్టి ప్రపంచకప్‌లో అగ్ర శ్రేణి జట్టు భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీకొడుతోంది. వన్డే కప్‌ను ఎవరూ సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
AUS vs SA Highlights: వుమెన్స్ టీ20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ జట్టును 19 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరోసారి పొట్టికప్‌ను తన ఖాతాలో వేసుకుంది. అన్ని రంగాల్లో ఆకట్టుకున్న ప్రత్యర్థి జట్టు.. ఈ టోర్నీ ఆసాంతం అదే పర్ఫామెన్స్‌ను కంటిన్యూ చేసింది.
T20 World Cup 2021 Prize Money: టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. విశ్వ విజేతగా నిలిచిన ఆ జట్టుకు భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు...
Finch On Warner: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T20 World cup 2021) విజేతగా ఆస్ట్రేలియా టీమ్ నిలిచింది (AUS vs NZ). ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపు పై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.
T20 World Cup 2021: ICC T20 World Cup 2021 ముగిసింది. ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్ సాధించింది. అటు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మిచెల్, వార్నర్ భాయ్‌లు కొత్త రికార్డు సృష్టించారు. అదేంటో చూద్దాం
T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి (నవంబరు 14) జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి. మరోవైపు ఆస్ట్రేలియా రెండో సారి ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మరి ఈ రెండు టీమ్స్ లో ఎవరు విజేతగా నిలిచి టోర్నీని ముద్దాడుతారో తెలియాల్సిఉంది.
T20 World Cup Final 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్ణణ్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ టీమ్ లో డేవాన్ కాన్వే ఆడకపోవడం వల్ల ఆ టీమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నాడు.
Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021 Final) ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ టీమ్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway Injury) గాయం కారణంగా ఈ టోర్నీతో పాటు టీమ్ఇండియాతో జరిగే టీ20 సిరీస్ (IND Vs NZ T20 Series)కు దూరమయ్యాడు.
భారత మహిళల క్రికెట్ జట్టుకు కలిసొచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా, ఓటమి లేకుండా సెమీస్ చేరిన భారత్ విజయవంతంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.