Avneet Kaur Glamorous Outfits: కొన్నేళ్ల క్రితం టీవీలో వచ్చిన లైఫ్‌బాయ్ హ్యాండ్‌వాష్ యాడ్ గుర్తుందా? అందులో 'బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?' అని ముద్దుగా అడిగిన చిన్నారి కనిపించేంది? అప్పట్లో తన క్యూట్ మాటలతో, అమాయకత్వంతో ఆకట్టుకున్న ఆ పాప ఇప్పుడు హాట్ ఘాటు ఫోజులతో క్రేజీ బాలీవుడ్ హీరోయిన్‌గా మారిపోయింది.
Virat Kohli Like Avneet Kaur Photo: 'లవ్ ఇన్ వియత్నాం' మూవీ హీరోయిన్ నటి అవనీత్ కౌర్ ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టును టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడమే అందుకు కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్ పై సోషల్ మీడియా హోరెత్తుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటో పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ వర్సెస్ టీమ్ ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ ప్రేమాయణానికి పుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. సారాకు చెక్ చెప్పి మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత, ఆ ముద్దుల భామ ఎవరనేది తెలుసుకుందాం.
బంటి.. నీ సబ్బు స్లోఆ ఏంటి..?? అనే యాడ్‌లో నటించిన పాప గుర్తే ఉంది ఉంటుంది కదా..!! ఇపుడు హాట్ ఫోటలతో అభిమానులను ఒక రేంజ్ లో కనివిందు చేస్తుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.