Bairi Naresh Expulsion from atheist community after comments on god ayyappa swamy. ఇటీవల అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. నాస్తిక సంఘం నుంచి అతడిని తొలగించారు.
అయ్యప్ప భక్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేసి జైలు పాలైన భైరి నరేష్ తన తీరు మార్చుకోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. అయ్యప్ప స్వాములకు సవాల్ చేశారు. వివరాలు ఇలా..
Chikoti praveen Warns Bairi Naresh: కొల్లూరులో అయ్యప్ప సన్నిధానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చికోటి ప్రవీణ్.. ఇటీవల బైరి నరేష్, రేంజర్ల రాజేష్ ఉదంతాలపై ఘాటుగా స్పందించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఉదంతం గురించి మాట్లాడుతూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
Renjarla Rajesh News: హిందూ దేవతలు, హిందూ దేవుళ్లను దూషించి పబ్లిసిటీ సొంతం చేసుకోవాలని చూస్తోన్న రేంజర్ల రాజేష్, బైరి నరేష్ లాంటి దుర్మార్గులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలంగాణ మతైక అర్చక ఉద్యోగ సంఘం జనవరి 4వ తేదీ బుధవారం తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆందోళనకు పిలుపునిచ్చింది.
Renjarla Rajesh Comments on Saraswathi Matha: మొన్ననే ఒకడు అయ్యప్ప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే.. నేడు సరస్వతీ మాత ఉనికి గురించి ఇంకొకడు అసభ్యంగా మాట్లాడటం హిందువులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు.
భైరి నరేష్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అయ్యప్ప స్వామిని తిట్టడం వెనుక బీఆర్ఎస్, బీజేపీ వ్యూహం దాగివుందని ఆరోపించారు. పూర్తి వివరాలు ఇలా..
తాను ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యలు చేశానని బైరి నరేష్ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. అతని రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.
Bairi Naresh Remand Report: అయ్యప్ప స్వామి జననం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అరెస్ట్ చేసి పరిగి షబ్ జైలులో పెట్టగా అతని రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక వివరాలు మెన్షన్ చేశారు. ఆ వివరాలు
Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.