Mokshagna Nandamuri: గత దశాబ్ద కాలంగా బాలయ్య అభిమమానులు తమ హీరో కుమారుడు సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా తన కుమారుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పాడు. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
NBK - Samara Simha Reddy Re Realese: తెలుగులో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సమరసింహారెడ్డి సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీకి ఫస్ట్ టెలికాస్ట్‌లో షాకింగ్ టీర్పీ వచ్చింది.
NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర దర్శకుడు బోయపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అఖండ 2 టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఈ మూవీ నేటితో 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.