English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Bangladesh Crisis

Bangladesh Crisis

Bangladesh Crisis: బంగ్లాదేశ్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. మహ్మద్ యూనస్ రాజీనామా..!
Mohd Yunus resigns May 24, 2025, 05:40 AM IST
Bangladesh Crisis: బంగ్లాదేశ్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. మహ్మద్ యూనస్ రాజీనామా..!
Bangladesh Crisis: భారత్ పక్క దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్‌ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..
sheikh hasina Aug 13, 2024, 03:59 PM IST
Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..
Bangladesh court: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే షేక్ హాసీనా భారత్ లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
Khaleda zia: ఖలిదా జియా ఎవరు.. 17 ఏళ్ల  జైలు శిక్ష నుంచి విడుదలైన హసీనా బద్ధ శత్రువు గురించి ఈ విషయాలు తెలుసా..?
Bangladesh Crisis Aug 6, 2024, 09:52 PM IST
Khaleda zia: ఖలిదా జియా ఎవరు.. 17 ఏళ్ల జైలు శిక్ష నుంచి విడుదలైన హసీనా బద్ధ శత్రువు గురించి ఈ విషయాలు తెలుసా..?
Begum Khaleda Zia: బంగ్లాదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 17 ఏళ్ల  జైలు శిక్షలో భాగంగా జైలులో మగ్గుతున్న.. మాజీ ప్రధాని ఖలిదా జియాను జైలు నుంచి విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.
బాప్ రే.. షేక్ హసీనాకు అన్ని వేల కోట్ల ఆస్తులా..?.. ఆమె వార్షిక వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
sheikh hasina Aug 6, 2024, 08:37 PM IST
బాప్ రే.. షేక్ హసీనాకు అన్ని వేల కోట్ల ఆస్తులా..?.. ఆమె వార్షిక వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Sheikh Hasina Proporties: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు. మరోవైపు ఆమె అధికార నివాసంలో ఆందోళనకారులు ప్రవేశించి అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హసీనా ఆస్తులకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ గా మారింది.  
Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్ సంక్షోభం, రిజర్వేషన్ వివాదానికి కారణమేంటి, ఇండియాకు ఇబ్బంది కానుందా
Bangladesh Aug 6, 2024, 06:50 PM IST
Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్ సంక్షోభం, రిజర్వేషన్ వివాదానికి కారణమేంటి, ఇండియాకు ఇబ్బంది కానుందా
Bangladesh Crisis Reasons: బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధాన్ని తలపించే సంక్షోభం చోటుచేసుకుంది. రిజర్వేషన్ల వివాదం కాస్తా తీవ్రమై ఆందోళనలు, హింసాపాతానికి దారి తీసింది. పరిస్థితి చేయి దాటడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది. సంక్షోభానికి కారణాలేంటి పూర్తి వివరాలు మీ కోసం..
Bangladesh: కట్టుబట్టలతో ప్రధానిని పారిపోయేలా చేసిన 26 ఏళ్ల కుర్రాడు.. నహిద్ ఇస్లామ్ ఎవరో తెలుసా..?
Bangladesh Crisis Aug 6, 2024, 04:39 PM IST
Bangladesh: కట్టుబట్టలతో ప్రధానిని పారిపోయేలా చేసిన 26 ఏళ్ల కుర్రాడు.. నహిద్ ఇస్లామ్ ఎవరో తెలుసా..?
Bangladesh student leader Nahid Islam: బంగ్లాదేశ్ ఉద్యమంలో 26 ఏళ్ల కుర్రాడు  కీలకంగా వ్యవహరించాడు. అతను సహాచరులతో చేపట్టిన ఉద్యమం కారణంగా ఏకంగా పీఎం షేక్ హసీనా కట్టుబట్టలతో దేశం వదిలి పారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నహిద్ గురించి ఎవరంటూ కూడా చాలా మంది ఆరా తీస్తున్నారు.   
Bangladesh Violence: బంగ్లాదేశ్ సంక్షోభం, మైనార్టీల పరిస్థితిపై ఇండియాలో ఆందోళన
Bangladesh Crisis Aug 6, 2024, 03:49 PM IST
Bangladesh Violence: బంగ్లాదేశ్ సంక్షోభం, మైనార్టీల పరిస్థితిపై ఇండియాలో ఆందోళన
Bangladesh Violence: బంగ్లాదేశ్ సంక్షోభం నేపధ్యంలో ఇండియాలో ఆందోళన పెరుగుతోంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక కారణమేంటి, రిజర్వేషన్ల వివాదం ఎప్పటిది, నేపధ్యమేంటి
Bangladesh Crisis Aug 6, 2024, 03:04 PM IST
Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక కారణమేంటి, రిజర్వేషన్ల వివాదం ఎప్పటిది, నేపధ్యమేంటి
Bangladesh Crisis Reason: ప్రజల్లో అసంతృప్తి తీవ్రమైతే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఎంతటి బలమైన అధినేత అయినా పలాయనం చిత్తగించకతప్పదు. రిజర్వేషన్ల అంశంపై ప్రారంభమైన రగడ చిలికి చిలికి గాలివానగా మారి భారీ సంక్షోభానికి దారి తీసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అధికారమే మారిపోయేలా చేసింది. అసలేం జరిగిందంటే

Trending News

  • TDP Clashes: శ్రీకాళహస్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు.. పదవుల పంపకంలో చిచ్చు
    Sri Kalahasthi

    TDP Clashes: శ్రీకాళహస్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు.. పదవుల పంపకంలో చిచ్చు

  • Cooking Oil Price: సంక్రాంతి ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
    Cooking Oil Price
    Cooking Oil Price: సంక్రాంతి ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!
  • Ibomma Immadi Ravi: వందల కోట్లకు పడగలెత్తిన ఐబొమ్మ ఇమ్మడి రవి.!. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పోలీసులు ఏమన్నారంటే..?
    iBOMMA
    Ibomma Immadi Ravi: వందల కోట్లకు పడగలెత్తిన ఐబొమ్మ ఇమ్మడి రవి.!. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పోలీసులు ఏమన్నారంటే..?
  • Brain Fever: శబరిమలకు వెళ్లే భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. నదీస్నానం చేసేటప్పుడు బీకేర్‌ఫుల్‌..!
    Sabarimala Brain Fever Alert
    Brain Fever: శబరిమలకు వెళ్లే భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. నదీస్నానం చేసేటప్పుడు బీకేర్‌ఫుల్‌..!
  • SBI Alert: ఎస్బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆ సర్వీస్ బంద్..!!
    SBI Users Attention
    SBI Alert: ఎస్బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆ సర్వీస్ బంద్..!!
  • EPF Withdrawal: పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ కట్టాలా? ఎప్పుడు, ఎంత ట్యాక్స్ విధిస్తారో తెలుసా?
    EPF withdrawal
    EPF Withdrawal: పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ కట్టాలా? ఎప్పుడు, ఎంత ట్యాక్స్ విధిస్తారో తెలుసా?
  • CM Revanth Reddy: జూబ్లిహిల్స్ విజయం.. సీఎం రేవంత్‌ రెడ్డి, నవీన్ యాదవ్‌తో సహా కాంగ్రెస్ నేతల్ని అభినందించిన రాహుల్ గాంధీ..
    CM Revanth Reddy
    CM Revanth Reddy: జూబ్లిహిల్స్ విజయం.. సీఎం రేవంత్‌ రెడ్డి, నవీన్ యాదవ్‌తో సహా కాంగ్రెస్ నేతల్ని అభినందించిన రాహుల్ గాంధీ..
  • Love Marriage: ప్రేమ పెళ్లి జరిపించాడని మధ్యవర్తిని చంపిన వధువు కుటుంబీకులు
    Love marriage
    Love Marriage: ప్రేమ పెళ్లి జరిపించాడని మధ్యవర్తిని చంపిన వధువు కుటుంబీకులు
  • CIBIL Score: మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని బ్యాంక్ లోన్ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్స్ తో క్రెడిట్ స్కోర్ పెంచుకోండిలా..!!
    Benefits
    CIBIL Score: మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని బ్యాంక్ లోన్ ఇవ్వడం లేదా? ఈ ట్రిక్స్ తో క్రెడిట్ స్కోర్ పెంచుకోండిలా..!!
  • CP Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌కే ఊహించని ఝలక్.!.  సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?
    Hyderabad
    CP Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌కే ఊహించని ఝలక్.!. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x