Bangladesh Letter To India On Ex PM Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. తమ దేశానికి పంపించాలని భారత్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆమెను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది.
Sheikh Hasina Alleges On US Cause Of Bangladesh Ouster: బంగ్లాదేశ్ పరిస్థితులకు అమెరికా కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. శరణార్థిగా భారత్‌కు వచ్చిన ఆమె తొలిసారి నోరు విప్పారు.
Bangladesh Hindu Genocide: బంగ్లాదేశ్ లో పరిణామాలు భారత్ ను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడ రిజర్వేషన్ల చిచ్చుతో మొదలైన రగడ.. ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామాకు దారి తీసింది. దీంతో ఆమె దేశం వీడి పక్కన ఉన్న మన దేశంలో ఆశ్రయం పొందింది. దీంతో అల్లరి మూకలు అవామీ లీగ్ తో పాటు హిందువులపై దాడులకు తెగపడ్డారు.
Begum Khaleda Zia: బంగ్లాదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 17 ఏళ్ల జైలు శిక్షలో భాగంగా జైలులో మగ్గుతున్న.. మాజీ ప్రధాని ఖలిదా జియాను జైలు నుంచి విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.
Sheikh Hasina Proporties: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు. మరోవైపు ఆమె అధికార నివాసంలో ఆందోళనకారులు ప్రవేశించి అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేక్ హసీనా ఆస్తులకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ గా మారింది.
Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్రిటన్ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.
Taslima Nasreen On Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన ట్విట్ చేసింది. గతంలో తనను బంగ్లాదేశ్ కు రాకుండా చేశారని అన్నారు. ఈరోజు షేక్ హసీనాకు అదే గతి పట్టిందని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు.
Sheikh Hasina Son Sajeeb Wazed Joy: బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో నిన్న షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ వదిలి వెళ్లారు. ఈ సందర్భంగా షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ ఎవరు? ఆయన ఏం చేస్తుంటాడు? ఆ వివరాలు తెలుసుకుందాం.
Sheikh Hasina Impressive Educational Qualification: ప్రస్తుతం బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లారు. అయితే ఆమె ఏం చదువుకున్నారు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం.
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం చిలికి చిలికి తుఫాన్ గా మారింది. ఏంకగా షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోవాల్సి వచ్చింది. భారత్ లోని పీఎం మోదీని కలిసిన తర్వాత, హసీనా లండన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Sheikh Hasina residance: బంగ్లాదేశ్ లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా ఏకంగా బంగ్లాను వదిలిపెట్టేసి ఢిల్లీకి ఆర్మీవిమానంలో వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు ఏకంగా పీఎం నివాసం గణభాబన్ లోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Bangladesh Protests Live News: బంగ్లాదేశ్‌లో చెలరేగుతన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె దేశం వీడి భారత్‌లో ఆశ్రయం కోసం వచ్చారు. ఇంతకు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది..? ఈ స్థాయిలో ఆందోళనలకు కారణాలు ఏంటి..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Sheikh Hasina Resigned To Prime Minister: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. హింసాత్మకంగా మారడంతో ఆ దేశా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె దేశం వీడి భారత్‌లో తల దాచుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Tamim Iqbal retirement: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన మనసు మార్చుకున్నాడు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.