Bathukamma 2022 celebrations: హైదరాబాద్: బతుకమ్మ సంబరాలు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. రోప్ పేరుతో వీటిని అమలు చేస్తున్నారు. ఇటు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
Bathukamma 2nd Day: Bathukamma Festival Celebrations counties in Telangana. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పండుగ 'బతుకమ్మ' రానే వచ్చింది. రాష్ట్రం మొత్తం రంగురంగు పూలతో కొత్త అందాలను సంతరించుకుంది.
Hyderabad: హైదరాబాదీలకు ఈ సండే వెరీ స్పెషల్ గా ఉండబోతోంది. ఒకే రోజు రెండు మెగా ఈవెంట్లు జరగబోతున్నాయి. తెలంగాణలో అతి పెద్ద పండగ అయినా దసరా వేడుకలు ఆదివారం నుంచే ప్రారంభం కానున్నాయి.
MLC KAVITHA:ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితకు స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Bathukamma screened on Burj Khalifa : దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పారు.బతుకమ్మ వీడియోను బుర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు ప్రదర్శించారు.
Bathukamma: తెలంగాణ సంప్రదాయం అంతర్జాతీయం కానుంది. తెలంగాణ పండుగ అంతర్జాతీయ వేదిక ఎక్కనుంది. ప్రపంచంలోని ఎత్తైన భవనం సాక్షిగా బతుకమ్మ ఇవాళ ప్రదర్శితం కానుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Bathukamma Festival: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికగా బతుకమ్మ సంబరాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పండుగ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచులు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల సంబురం.. బతుకమ్మ పండుగ ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్రకృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత.
ఓ వైపు పూల పండుగ బతుకమ్మ (Bathukamma).. మరోవైపు దేవీ శరన్నవరాత్రుల పూజలతో తెలంగాణ అంతటా సందడి నెలకొంది. అయితే ప్రకృతి పండుగ ( bathukamma festival ) ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma is floral festival | మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ (Engili pula Bathukamma)తో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ.
గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్‌లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతమయ్యింది. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి వంటి ప్రతీకలను చేర్చి, అద్భుతంగా రూపొందించిన శకటం ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి సంబంధించిన శకటం ఎంపికైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.