రెండో అగ్రదేశంగా కొనసాగుతున్న చైనా ఇపుడు చిగురుటాకులా వణికిపోతోంది. దేశమంతటా భారీ వర్షాలు పడటంతో పెద్ద నగరాలన్నీ నీట మునిగాయి. లెక్కల ప్రకారం చైనాలో వరదల కారణంగా 20 మంది మరణించగా.. 30 మంది గల్లంతయ్యారు.
Turbulence on Air China Flight : చైనాకు చెందిన అధికారిక విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ చైనా విమానంలో తాజాగా తీవ్ర అల్లకల్లోలం చోటుచేసుకుంది. ఈ అల్లకల్లోలం ధాటికి ఒక ప్రయాణికుడు తాను కూర్చున్న సీటులోంచి గాల్లోకి ఎగ్గిరిపడ్డాడు. ఈ క్రమంలో అతడు ఫ్లైట్ రూఫ్కి సైతం టచ్ అయ్యాడని తెలుస్తోంది. ఈ ఎయిర్ టర్బలెన్స్కి చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
China Corona: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో కీలక నగరాలన్నీ ఆంక్షల దిగ్బంధంలోకి వెళ్తున్నాయి. ఉత్తర కొరియాలో విలయ తాండవం చేస్తున్న వైరస్..తాజాగా పుట్టినిల్లు చైనాలోనూ వణికిస్తోంది.
Winter Olympics omicron scare : కొత్త వేరియంట్ వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా పేర్కొంది. ఈ పోటీల నిర్వహణ క్రమంలో ఒమిక్రాన్ వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కనుగొనేందుకు విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సంస్థ సైనోవాక్ కీలక ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.