Benefits Of Eggs: ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రతిరోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. అయితే అతిగా వీటిని తింటే జరిగే నష్టాలు గురించి తెలుసుకుందాం.
Boiled Eggs Health Benefits: గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఊడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Egg White Hair Benefits: మూడు గుడ్లను తీసుకుని తెల్లభాగాన్ని తీసుకోవాలి. దీంతో బ్యూటీఫుల్ జుట్టు మీ సొంతమవుతుంది. గుడ్డులోని తెల్లభాగం, తేనెను కలిపి బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్లనుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆరిన త్వరాత జుట్టును కడగాలి.
Duck Eggs Health Benefits: ప్రతిరోజు బాతు గుడ్లను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆరోగ్య గుణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను పారద్రోలేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఎంతగానో సహాయపడతాయి.
Duck Egg Health Benefits: సాధారణంగా చాలా మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా బాతుగుడ్డును తిన్నారా? దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Summer Egg Benefits: వేసవిలో గుడ్లను చల్లగా ఉంచడానికి హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అవి నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలు ఉంటాయి ఇవి వేడి వాతావరణంలో రిఫ్రెష్ చేసే తృప్తికరమైన ఆహారాన్ని చేస్తాయి.
Egg For 40 Plus Age Group: కోడిగుడ్డు ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనలో చాలామందికి ప్రతి రోజూ గుడ్డు తినే అలవాటు ఉంటుంది. అయితే 40 ఏళ్ల వయసు దాటిన వారు మాత్రం కచ్చితంగా తమ డైట్లో గుడ్డు చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Cholesterol Control Tips: చెడు కొలెస్ట్రాల్.. చాలా మందిని వేదించే సమస్యల్లో ఇదీ ఒకటి. గుండె సంబంధి సమస్యలకు ఇది మూల కారణం కూడా. మరి కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డయాబెటిస్ (Diabetes ) లేదా షుగర్ లేదా చెక్కర వ్యాధి.. లేదా మధుమేహం.. పేరు ఏదైనా ఈ సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ వెళ్లే అవకాశం లేదు. లేదా చాలా తక్కువ. ఎందుకంటే డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. మనలో చాలా మందికి రక్తంలో చెక్కర శాతం పెరిగితే ఎంత ప్రమాదమో తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.