Epidemic Act: హత్రాస్ వెళ్లిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్‌పై కేసు

Epidemic Act: హత్రాస్ వెళ్లిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్‌పై కేసు

కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్‌ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.

/telugu/india/up-police-files-case-against-delhi-aap-mla-kuldeep-kumar-in-hathras-under-epidemic-act-29588 Oct 7, 2020, 04:29 PM IST
Harthras Case: సిట్ కాలపరిమితి పొడిగింపు

Harthras Case: సిట్ కాలపరిమితి పొడిగింపు

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను  సీబీఐ (CBI)  కూడా అప్పగించారు.

/telugu/india/hathras-gang-rape-case-up-govt-gives-10-days-extension-to-sit-to-submit-its-probe-report-29566 Oct 7, 2020, 12:05 PM IST
Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి

Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు. 

/telugu/india/hathras-gang-rape-case-up-cm-yogi-adityanath-recommends-cbi-probe-rahul-priyanka-gandhi-meet-victims-family-29416 Oct 4, 2020, 07:47 AM IST
Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు

Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు

ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు దుండగుల చేతిలో అత్యాచారానికి గురై చనిపోయిన యువతికి న్యాయం చేయాలంటూ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ మేరకు ప్రజలతోపాటు.. విపక్షాలు యూపీ యోగి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.

/telugu/india/hathras-incident-cm-yogi-adityanath-suspends-top-police-officials-orders-their-narco-test-29402 Oct 3, 2020, 01:29 PM IST
Harthras Case: హత్రాస్‌లో పర్యటించనున్న రాహుల్, ఎంపీలు.. యూపీలో హైటెన్షన్

Harthras Case: హత్రాస్‌లో పర్యటించనున్న రాహుల్, ఎంపీలు.. యూపీలో హైటెన్షన్

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ (Harthras) లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి (hathras gang rape) గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు హత్రాస్‌లో పర్యటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

/telugu/india/congress-leader-rahul-gandhi-and-other-party-mps-are-scheduled-to-visit-hathras-today-afternoon-29393 Oct 3, 2020, 12:08 PM IST
Hathras case: వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు: సీఎం యోగి

Hathras case: వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు: సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ హత్రాస్‌ (Hathras ) లో జరిగిన దుర్మార్గపు ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆతర్వాత బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. అనుమంతించకుండా పోలీసులే అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించారు.

/telugu/india/cm-yogi-adityanath-breaks-silence-on-hathras-gang-rape-case-says-culprits-will-face-action-to-be-remembered-29343 Oct 2, 2020, 05:14 PM IST
Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ

Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ

ఉత్తరప్రదేశ్ హత్రాస్‌ (Hathras ) లో జరిగిన దురాఘతంపై దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాలు 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి (Hathras gang rape).. నాలుక కోసి అతి కిరాతకంగా హింసించారు. దీంతో ఆ బాధితురాలు సెప్టెంబరు 14 నుంచి ప్రాణాలతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆసుపత్రిలో 29న మంగళవారం కన్నుమూసింది.

/telugu/india/hathras-gang-rape-culprits-should-be-killed-in-encounter-in-front-of-public-bengal-bjp-mp-locket-chatterjee-said-29318 Oct 2, 2020, 09:22 AM IST
Hathras Case: రాహుల్ గాంధీ అరెస్ట్.. లాఠీఛార్జ్

Hathras Case: రాహుల్ గాంధీ అరెస్ట్.. లాఠీఛార్జ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటన ఉదంతంపై ఆందోళనలు మిన్నంటాయి. మానవ మృగాల చేతిలో దళిత యువతి అత్యాచారానికి (hathras gang rape) గురై చికిత్స పొందుతూ మరణించగా.. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే పోలీసులు మంగళవారం అర్థరాత్రి దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

/telugu/india/rahul-gandhi-has-been-arrested-by-up-police-under-section-188-ipc-way-to-hathras-29300 Oct 1, 2020, 04:37 PM IST
Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?

Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

/telugu/india/rahul-gandhi-ans-priyanka-gandhi-walks-along-the-yamuna-expressway-to-harthras-29299 Oct 1, 2020, 03:40 PM IST
Balrampur Gang Rape: యూపీలో మరో హత్రాస్.. మృగాళ్ల వేటకు మరో యువతి బలి

Balrampur Gang Rape: యూపీలో మరో హత్రాస్.. మృగాళ్ల వేటకు మరో యువతి బలి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా దేశంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీ (UP) లో మరో దారుణమైన సంఘటన జరిగింది. మృగాళ్ల పైశాచికత్వానికి మరో యువతి బలైంది. ఈ అఘాయిత్యం హత్రాస్‌కు 500కి.మీ దూరంలో ఉన్న బలరాంపుర్‌ (Balrampur Gang Rape)లోని గైసరి గ్రామంలో జరిగింది.

/telugu/india/after-hathras-woman-gang-raped-and-killed-in-uttar-pradeshs-balrampur-2-arrested-29277 Oct 1, 2020, 08:48 AM IST
Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం

Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం

మృగాళ్ల వేటకు మరో నిండు ప్రాణం బలైంది. 19 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి (Gang rape).. నాలుక కోసి, చిత్రహింసలు చేసిన సంఘటన యూపీ (Uttar Pradesh) లోని హత్రాస్‌ జిల్లాలో వెలుగుచూసింది.

/telugu/india/up-hathras-gang-rape-victim-funeral-done-at-midnight-without-informing-family-29217 Sep 30, 2020, 09:49 AM IST
Uttarpradesh: భీం ఆర్మీ చీఫ్ ఆజాద్ కొత్త పార్టీ...

Uttarpradesh: భీం ఆర్మీ చీఫ్ ఆజాద్ కొత్త పార్టీ...

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమాల నుండి రాజకీయాల వైపు అడుగులు మొదలుపెట్టాడు. కాగా నేడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్సీ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రశేఖర్ ఆజాద్ "ఆజాద్ సమాజ్ పార్టీ"ని నోయిడాలోని సఫాయ్ గ్రామంలో ప్రారంభించారు.

/telugu/india/uttarpradesh-bhim-army-chief-chandrashekhar-azad-launches-new-political-party-19635 Mar 15, 2020, 09:54 PM IST

Trending News