Sankranti festival Cockfights Andhra Pradesh: కోడి పందాల వేల మనుషులు ఎలా అయితే జ్యోతిష్యంను పాటిస్తారో అదే విధంగా కోళ్ల కోసంకుక్కట శాస్త్రం ఉంటుంది. దీన్ని సంక్రాంతి వేళ చాలా మంది పాటిస్తుంటారు. దీని ఆధారంగా బరిలో తమ పుంజు గెల్చిందని గతంలో అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
Ambati Ram babu satires on Pawan kalyan: గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి సంబరాల్లో పాల్గొని మాస్ స్టెప్పులతో అందరిని ఫిదా చేశారు.ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పంచ్ లు కురిపించారు. మొత్తంగా అంబటి రాంబాబు డ్యాన్స్ లు మాత్రం పండగకు మరో హైలెట్గా నిలిచాయని కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Manchu Manoj: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ కళ సంతరించుకుంది. తెల్లవారుజామునుంచే భోగి మంటలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల స్వరాల మధ్య భోగి వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. హీరో మంచు మనోజ్ కూడా తన భార్య మౌనిక, పిల్లలతో కలిసి భోగి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Visakha patnam officials on bhogi festival: కొంత మంది రోడ్లపై భోగి మంటలు వేస్తుంటారు. ఈ క్రమంలో దీనిపై విశాఖ మున్సిపాల్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై భోగి మంటలు వేయోద్దన్నారు.
Asi injured in china manja tragedy in hyderabad: విధుల్లో భాగంగా పోలీసు అధికారి తన బైక్ పైన వెళ్తున్నాడు. ఇంతలో ఆయన మెడకు చైనా మాంజా చుట్టుకుంది. ఆయన ఆగేలోపు మెడ అంతా రక్తంతో నిండిపోయింది.
Bhogi pallu Tradition: సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దీనిలో భాగంగా జనవరి 14న భోగి పండగను జరుపుకుంటాం. అయితే.. భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. అదే విధంగా చిన్నారులకుఈ రోజున భోగి పండ్లు కూడా వేయడం ఆనవాయితిగా పాటిస్తు వస్తున్నారు.
China manja tragedy in hyderabad: బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ఒక్కసారిగా చైనా మాంజా చుట్టుకొవడంతో అది కోసుకుని పోయింది. చూస్తుండగా చెయ్యి నుంచి విపరీతంగా రక్తం బైటకు రావడంతో వెంటనే అతను మూర్చపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడ్నిమాదాపూర్ ఆస్పత్రికి తరలించారు.
kanuma festival tradition: సంక్రాంతిని మూడు రోజుల పాటు మనం జరుపుకుంటాం. దీనిలో భాగంగా కనుమ రోజున అస్సలు ప్రయాణాలు చేయోద్దని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికి కూడా కనుమ రోజు జర్నీలు అస్సలు చేయరు. అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో చూద్దాం.
Big Kick To Drinkers Liquor Price Down In Andhra Pradesh: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ మందబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త. మద్యం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా రూ. 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
BRS Party Celebrates Sankranti In Hyderabad: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. తొలి రోజు భోగి పండుగను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఒక చోట చేసుకోగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేబీఆర్ పార్క్ వద్ద సందడి చేశారు.
Paush Purnima Yog 2024: పుష్య మాసం పౌర్ణమి వేళ అరుదైన యోగం ఏర్పడుతుంది. అదే విధంగా రేపు కుంభమేళలో అత్యంత శక్తివంతమైన మొదటి షాహి స్నానం కూడా రేపు జరుగనుంది.
Bhogi Wishes In Telugu 2025: భోగి అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13 జరుపుకుంటారు. భోగి రోజున పాత వస్తువులను, చెత్తను మంటలో వేసి దహనం చేస్తారు. దీని వల్ల పాత సంవత్సరం చెడు సంఘటనలు కాలిపోయి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
భోగి రోజున కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది కొత్త సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, అలంకరించడం ఆచారం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఒక మార్గం. ఈ
These Things Never Burn In Bhogi Fire Dos And Donts: తెలుగు పండుగల్లో అతి పెద్దది సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలో మొదటి రోజు భోగీ. చలికాలంలో వచ్చే భోగీ పండుగ తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఈ భోగి మంటల్లో ఏది పడితే ఆ వస్తువులు వేయరాదు. భోగి మంటల్లో వేయాల్సినవి.. వేయరాని వస్తువులు ఇవే!
Bhogi festival: భోగీ పండుగ రోజున చాలా మంది తమ ఇళ్లలో చిన్న పిల్లలకు భోగీ పండ్లు పోస్తుంటారు. అయితే.. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్నినియమాలను పాటించాలని పండితులు చెబుతుంటారు.
Hindu Festivals: తెలుగు లోగిళ్లలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో భోగి కూడా ఒకటి. ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం జనవరిలో చేసుకుంటారు. 2024లో భోగి ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. సంక్రాంతి సంబరాలతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Bhogi festival: సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 13వ తేదీన భోగి పండుగ వచ్చింది. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.