Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్!

Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్!

Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు వారాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ముగియనున్న నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ను కంటస్టెంట్స్ మధ్య పెట్టారు. ఈ పోటీలో ఇంటి సభ్యులందరూ పాల్గొని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

/telugu/entertainment/bigg-boss-telugu-season-5-in-contestants-who-will-won-finale-ticket-50312 Nov 30, 2021, 02:25 PM IST
Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

Bigg Boss Telugu Season 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో భాగంగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో పియాంకపై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేయకపోతే తానే నేరుగా నామినేట్ అవుతుందని బిగ్ బాస్ హెచ్చరించారు.

/telugu/entertainment/bigg-boss-telugu-season-5-bigg-boss-warns-priyanka-during-nominations-50258 Nov 29, 2021, 03:59 PM IST
Bigg Boss 5 Telugu: బ్రదర్‌, సిస్టర్‌ల బ్రేకప్‌ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా..బిగ్‌బాస్‌ కొత్త ప్రోమో చూశారా.?

Bigg Boss 5 Telugu: బ్రదర్‌, సిస్టర్‌ల బ్రేకప్‌ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా..బిగ్‌బాస్‌ కొత్త ప్రోమో చూశారా.?

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న షో..‘బిగ్‌బాస్‌’. 5వ సీజన్‌ కు ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా  వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నామినేషన్ల పర్వంతో వేడెక్కిన హౌస్‌లో ఈ రోజు ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఎలా ఉందంటే...
 

/telugu/entertainment/bigg-boss-5-telugu-latest-promo-released-47344 Oct 12, 2021, 04:27 PM IST
Bigg Boss 5 Telugu: అరేయ్ ఏంట్రా ఇదీ! సిరి చేత కన్నీళ్లు పెట్టించిన షణ్నూ..ఏం జరిగిందంటే..

Bigg Boss 5 Telugu: అరేయ్ ఏంట్రా ఇదీ! సిరి చేత కన్నీళ్లు పెట్టించిన షణ్నూ..ఏం జరిగిందంటే..

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందా.. అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు ఎక్కువవుతుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో తనతో ఎందుకు మాట్లాడటం లేదని షణ్మూని సిరి నిలదీసింది. తర్వాత ఏం జరిగిందంటే..

/telugu/entertainment/bigg-boss-5-telugu-latest-promo-shanmukh-avoiding-siri-46664 Sep 23, 2021, 06:51 PM IST

Trending News