Tejasvi Surya: దేశంలోనే అత్యంత చిన్న వయస్సు ఎంపీలలో ఒకరుగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. బెంగళూరు దక్షిణ లోకసభ నియోజకవర్గంలో నుంచి రెండవసారి గెలిచిన ఆయన.. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని శాస్త్రీయ సంగీత భరతనాట్యం కళాకారుని అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ ను త్వరలోనే వివాహం చేసుకొనున్నారు. ఈ విషయాన్ని బెంగుళూరులో తేజశ్రీ సూర్య స్వయంగా మంగళవారం ప్రకటించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ( Tejaswi Surya ) పై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు (Case registered) ఆయనపై కేసు నమోదు అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.