English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • blood moon

blood moon

Chandra Grahanam 2025: మరికొన్ని గంటల్లో రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం.. మరి హైదరాబాద్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా..?
Chandra Grahanam 2025 Sep 7, 2025, 11:18 AM IST
Chandra Grahanam 2025: మరికొన్ని గంటల్లో రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం.. మరి హైదరాబాద్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా..?
Lunar Eclipse 2025: 2022 సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్లీ భారతదేశంలో అందరూ చూడగలిగే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం జరగబోతోంది. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో, అలాగే హైదరాబాద్‌లో కూడా ఇది కనిపించనుంది.
Eclipse Day Rules: నేడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఆ రోజంతా ఏం చేయాలి..? అస్సలు చేయకూడని పనులు ఏంటి..?
Chandra Grahanam 2025 Rules Sep 6, 2025, 11:32 AM IST
Eclipse Day Rules: నేడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఆ రోజంతా ఏం చేయాలి..? అస్సలు చేయకూడని పనులు ఏంటి..?
Total Lunar Eclipse 2025: సెప్టెంబర్ 7, 2025న జరిగే సంపూర్ణ చంద్ర గ్రహణం గురించి హిందూ సంస్కృతి, జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణాన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో కొన్ని పనులు తప్పక చేయాలి.. కొన్ని పనులు ఎట్టిపరిస్థితిలోనూ చేయకూడదు. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  
Total Lunar Eclipse: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ప్రారంభం, ముగింపు సమయం ఎప్పుడో తెలుసా..?
Chandra Grahanam 2025 Sep 6, 2025, 10:52 AM IST
Total Lunar Eclipse: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ప్రారంభం, ముగింపు సమయం ఎప్పుడో తెలుసా..?
Lunar Eclipse: ఈ ఆదివారం సెప్టెంబర్ 7న రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. సాధారణంగా గ్రహణాలు అంటే ప్రజల్లో అనేక అపోహలు ఉంటాయి. ఏదో జరిగిపోతుందని అంతా భయపడతారు. అసలు చంద్ర గ్రహణం అంత ప్రత్యేకం ఎందుకు..? దీన్ని మనం డైరెక్ట్‌గా చూడవచ్చా..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..? పండితులు ఏం చెబుతున్నారు..? ఇప్పుడు తెలుసుకుందాం..  
Lunar Eclipse 2022: చంద్రగ్రహణం లైవ్.. బ్లడ్ మూన్ ను లైవ్ లో చూడాలంటే ఇలా చేయండి!
Chandra Grahan 2022 May 16, 2022, 11:35 AM IST
Lunar Eclipse 2022: చంద్రగ్రహణం లైవ్.. బ్లడ్ మూన్ ను లైవ్ లో చూడాలంటే ఇలా చేయండి!
Lunar Eclipse 2022: సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం నేడు (మే 16) సంభవించింది. ప్రస్తుతం చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తున్నాడు. దాన్ని బ్లడ్ మూన్ అని అంటారు. అయితే భారత్ లో ఈ చంద్రగ్రహణం ఏర్పడకపోయినా.. దాన్ని చూసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
Lunar Eclipse 2021 Date, Timings: చంద్రగ్రహణం టైమింగ్స్, భారత్‌లో ఎక్కడెక్కడ వీక్షించవచ్చు
Lunar Eclipse 2021 May 26, 2021, 01:25 PM IST
Lunar Eclipse 2021 Date, Timings: చంద్రగ్రహణం టైమింగ్స్, భారత్‌లో ఎక్కడెక్కడ వీక్షించవచ్చు
Lunar Eclipse 2021 Date And Timings: చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ స్థితిని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. చంద్రుడు పూర్తిగా కనిపిస్తే సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షికంగా కనిపిస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 
ఆకాశంలో కనువిందుచేసిన అరుణ చంద్రోదయం
NASA Jul 28, 2018, 10:22 AM IST
ఆకాశంలో కనువిందుచేసిన అరుణ చంద్రోదయం
ఆకాశంలో అద్భుతం జరిగింది.
ఈ శతాబ్ధపు అద్భుతం: ఈనెలలో విశ్వంలో రెండు ఖగోళ వింతలు
NASA Jul 9, 2018, 09:07 AM IST
ఈ శతాబ్ధపు అద్భుతం: ఈనెలలో విశ్వంలో రెండు ఖగోళ వింతలు
ఖగోళ రహస్యాలు, వింతలపై ఆసక్తి చూపే వారికి ఇది శుభవార్త.
ఆకాశంలో ఆద్భుతం: శతాబ్దపు సుదీర్ఘ చంద్రగ్రహణం
blood moon Jun 27, 2018, 09:28 AM IST
ఆకాశంలో ఆద్భుతం: శతాబ్దపు సుదీర్ఘ చంద్రగ్రహణం
ఖగోళ రహస్యాలు, వింతలపై ఆసక్తి చూపే వారికి ఇది శుభవార్త. 

Trending News

  • itel A90 Limited Edition: 128 GB మెమోరీ, 5000 mAh బ్యాటరీతో రూ. 7,500 కంటే తక్కువ ధరకే లిమిటెడ్ వర్షెన్ స్మార్ట్ ఫోన్!
    Itel A90

    itel A90 Limited Edition: 128 GB మెమోరీ, 5000 mAh బ్యాటరీతో రూ. 7,500 కంటే తక్కువ ధరకే లిమిటెడ్ వర్షెన్ స్మార్ట్ ఫోన్!

  • Venomous Two King Cobras Video: రోడ్డుపై రెండు కింగ్ కోబ్రాలు.. అరుదైన దృశ్యాలు మీరు చూడాల్సిందే..
    Venomous Cobras Video
    Venomous Two King Cobras Video: రోడ్డుపై రెండు కింగ్ కోబ్రాలు.. అరుదైన దృశ్యాలు మీరు చూడాల్సిందే..
  • Kaantha Review:‘కాంతా’ మూవీ రివ్యూ.. దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
    Kaantha Review
    Kaantha Review:‘కాంతా’ మూవీ రివ్యూ.. దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
  • Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!
    Millets Roti
    Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!
  • Gajakesari Rajayogam: కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి  డబుల్‌ జాక్‌పాట్‌.. ఊహించని డబ్బు..
    Gajakesari Rajayoga
    Gajakesari Rajayogam: కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి డబుల్‌ జాక్‌పాట్‌.. ఊహించని డబ్బు..
  • Bandi Sanjay: రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరూ ఐరన్ లెగ్స్..  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
    Bandi Sanjay
    Bandi Sanjay: రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరూ ఐరన్ లెగ్స్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
  • హైదరాబాద్ లో ఆ ఏరియాలో దారుణ పరిస్థితి.. మూడు నెలలుగా జల దిగ్భంధనంలో జనావాసాలు..
    Tattiannaram
    హైదరాబాద్ లో ఆ ఏరియాలో దారుణ పరిస్థితి.. మూడు నెలలుగా జల దిగ్భంధనంలో జనావాసాలు..
  • Anil Ambani: అనిల్ అంబానీపై అసత్య ప్రచారం జరుగుతుందా? ED సమన్ల నేపథ్యమేంటి? 15 ఏళ్ల క్రితం జరిగిన FEMA కేసుపైనే ఇప్పుడు విచారణ ఎందుకు?
    Anil Ambani
    Anil Ambani: అనిల్ అంబానీపై అసత్య ప్రచారం జరుగుతుందా? ED సమన్ల నేపథ్యమేంటి? 15 ఏళ్ల క్రితం జరిగిన FEMA కేసుపైనే ఇప్పుడు విచారణ ఎందుకు?
  • CM Revanth Reddy: గేమ్ ఛేంజర్‌గా సీఎం రేవంత్.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో  బీఆర్ఎస్ కొంపముంచిన కాంగ్రెస్ అస్త్రాలేంటో తెలుసా..?
    CM Revanth Reddy
    CM Revanth Reddy: గేమ్ ఛేంజర్‌గా సీఎం రేవంత్.. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ కొంపముంచిన కాంగ్రెస్ అస్త్రాలేంటో తెలుసా..?
  • KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్‌
    Jubilee Hills
    KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్‌

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x