Himalayas | అంతరిక్షం నుంచి ప్రపంచం ఎలా కనిపిస్తుందో నాసా షేర్ చేసిన పోటోలను చూసి మనం ఒక అంచనాకు వచ్చే ఉంటాము. స్పేస్ స్టేషన్ నుంచి నాసా వ్యోమగాములు కొన్ని ప్రత్యేక ఫోటోలు తీసి షేర్ చేస్తుంటారు.
Solar Eclipse: చివరి సూర్యగ్రహణం రేపే అని తెలుసా మీకు..ఆశ్చర్యపోతున్నారా..చివరిదేంటని. అంటే ఇంకెప్పుడూ సూర్య గ్రహణమే సంభవించదా..ఇదే కదా మీ ప్రశ్న..సమధానమిదిగో..
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు మానవాళిని ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి నాడు నాసా చేసిన ప్రకటనతో..భూమికి ముప్పు తప్పదా అనే ప్రశ్నలు రేపుతున్నాయి.
ఆకాశంలో జరిగే అరుదైన అద్భుతానికి ఇవాళ వేదిక కానుంది. జాబిల్లి నిండుగా దర్శనం ఇవ్వనుంది. అయితే నీలిరంగులో. ఇవాళ్టి బ్లూమూన్ లేదా హంటర్ మూన్ విశేషమేంటంటే..
Blue Moon on October 31st 2020 | అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ ( Holloween ) వేడుకలు సెలబ్రేట్ చేస్తున్న వేళ బ్లూ మూన్ ఏర్పడనుంది. వాస్తవానికి ఆ రోజు నిండుచంద్రుడు అంటే పున్నమి కనిపించనుంది. ఈ నెలో ఇది రెండో పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్ ( Blue Moon ) అంటారు. బ్లూ మూన్ ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు.
Nasa astronaut Kate Rubins has cast her vote from space | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మహిళా వ్యోమగామి తన ఓటు హక్కును అంతరిక్షం నుంచి వినియోగించుకున్నారు
భారతీయ వ్యోమగామిగా కల్పనా చావ్లా పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేదే. అంతరిక్షంలో ప్రవేశించడం...తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడం ఎవ్వరూ మర్చిపోలేని విషయం. అందుకే నాసా తన స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెడుతోంది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) ఓ ఆసక్తికర విషయం చెప్పింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి బిలియనీర్ అయిపోవచ్చునని నాసా అంటోంది. అంతరిక్షంలోని ఓ పెద్ద గ్రహశకలం (Asteroid 16 Psyche)పై ప్రయోగం చేస్తూ ఈ మాటలు చెప్పింది.
ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు మాత్రమే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. ప్రస్తుతం ఈ దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.12,500 కోట్ల రూపాయల సహాయాన్ని ఇస్రో కోరింది.
కమర్షియల్ పైలట్ అవ్వాలని భావించిన కల్పన.. పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి "ఏరోస్పేస్ ఇంజనీరింగు లో మాస్టర్స్ డిగ్రీని 1984లో పొందారు. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా చేశారు.