Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
High Blood Sugar Control: రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఆకులను తీసుకోండి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.
సాధారణంగా డాక్టరును కలిసినపుడు డయాబెటీస్ ఉన్న వారికి ఉదయం పూట మాత్రమే షుగర్ టెస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా..? ఈ టెస్ట్ మద్యాహ్నం లేదా రాత్రి ఎందుకు జరపరు..? ఆ వివరాలు..
Blood Sugar Test: ఆధునిక జీవన విధానంలో వెంటాడుతున్న ప్రధాన సమస్య డయాబెటిస్. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఈ వ్యాధికి ప్రధాన కారణం. అందుకే డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.
Mistakes Made While Checking Blood Sugar: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద వ్యాధిగా రూపాంతరం చెందబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Diabetes Test Tips: డయాబెటిస్ అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిపోయింది. అందుకు తగ్గట్టే మార్కెట్లో భారీగా ఇన్స్టంట్ షుగర్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే టెస్ట్ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే..తప్పుడు రీడింగ్ వస్తుంది జాగ్రత్త..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.