CM KCR meeting with leaders from Solapur in Maharashtra: హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
CM KCR Speech at BRS Public Meeting Aurangabad: మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. దేశంలో ఎక్కడాలేని నదులు మహారాష్ట్రలో ఉన్నా.. తాగునీటి సమస్య ఎందుకు ఉందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఉభయ సభలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Kerala CM Pinarayi Vijayan at BRS Meeting: జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించిన కేరళ సీఎం పినరయి విజయన్.. కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతేకాదు.. కేరళలోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.
D Raja Speech at BRS Meeting in Khammam: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్ఎస్ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.