English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Buchi Babu Sana

Buchi Babu Sana News

Peddi Movie Director Buchi Babu Sana In Native Village Rv
Buchi Babu Sana Apr 21, 2025, 05:20 PM IST
Buchi Babu: స్వగ్రామంలో 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సందడి
Peddi Director Buchi Babu Sana: రామ్‌ చరణ్‌ 'పెద్ది' సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన స్వగ్రామంలో సందడి చేశారు. అతడి తండ్రి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన బుచ్చిబాబు అనంతరం తన చిన్ననాటి స్నేహితులు, బంధుమిత్రులతో కొద్దిసేపు గడిపారు. చాలా రోజుల తర్వాత స్వగ్రామం చేరుకున్నారు.
Buchi Babu: విషాదంలో రామ్‌చరణ్‌ 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు
Buchi Babu Sana Apr 21, 2025, 03:49 PM IST
Buchi Babu: విషాదంలో రామ్‌చరణ్‌ 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు
Ram Charan Peddi Director Buchi Babu Sana Gets Emotional: రామ్‌ చరణ్‌తో 'పెద్ది' సినిమా తీస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సన విషాదంలో మునిగారు. అతడి తండ్రి కాలం చేసి ఏడాది కావడంతో ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన స్వగ్రామానికి వచ్చి పూజలు చేశారు.
HBD Ram Charan: రాముడికి భీముడి స్పెషల్ బర్త్ డే విషెస్.. గ్లోబల్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..
RC 16 First Look Mar 27, 2025, 02:33 PM IST
HBD Ram Charan: రాముడికి భీముడి స్పెషల్ బర్త్ డే విషెస్.. గ్లోబల్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..
HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్ తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
RC 16 First Pre Look: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ రెడీ.. RC 16 మూవీ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్..
RC 16 First Look Mar 26, 2025, 03:33 PM IST
RC 16 First Pre Look: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ రెడీ.. RC 16 మూవీ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్..
RC 16 First Pre Look: ఈ గురువారం మార్చి 27న  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.  
RC 16 - Jagapathi Babu: రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు..
RC16 Jan 17, 2025, 12:18 AM IST
RC 16 - Jagapathi Babu: రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు..
RC 16 - Jagapathi Babu: ‘గేమ్ చేంజర్’ మూవీ తర్వాత  రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా  దర్శకత్వంలో 16వ చిత్రం చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎపుడో మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఢీ కొట్టే పాత్రలో  జగపతి బాబు నటిస్తున్నారు. 
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మూవీపై రామ్ చరణ్ క్రేజీ పోస్ట్..
Ram charan Jul 8, 2024, 11:52 AM IST
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మూవీపై రామ్ చరణ్ క్రేజీ పోస్ట్..
Ram Charan - Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  శంకర్ కాంబోలో తెరకెక్కుతోనన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు రామ్ చరణ్. 
Game Changer: రామ్ చరణ్‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..
Game Changer Jul 7, 2024, 07:30 AM IST
Game Changer: రామ్ చరణ్‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్..
Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Ram Charan - RC16 Pooja Ceremony: అట్టహాసంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కొత్త చిత్రం ప్రారంభం..  క్లాప్ కొట్టిన చిరంజీవి..
RC16 Pooja Ceremony Mar 20, 2024, 07:33 PM IST
Ram Charan - RC16 Pooja Ceremony: అట్టహాసంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల కొత్త చిత్రం ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరంజీవి..
Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త చిత్రం అట్టహాసంగా హైదరాబాద్‌ వృద్ధి సినిమా ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బోనీ కపూర్‌, అల్లు అరవింద్, శంకర్, దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు ఈ పూజా ార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు.  
Ram Charan - RC16 Pooja Ceremony: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుల సినిమా..
RC16 Pooja Ceremony Mar 20, 2024, 11:28 AM IST
Ram Charan - RC16 Pooja Ceremony: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబుల సినిమా..
Ram Charan - RC16 Pooja Ceremony: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ సినిమా చేస్తూనే  బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Ram Charan RC 16- Janhvi Kaporr: రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్.. అఫీషియల్ ప్రకటన..
Ram charan Mar 6, 2024, 10:21 AM IST
Ram Charan RC 16- Janhvi Kaporr: రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్.. అఫీషియల్ ప్రకటన..
Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.  
Ram Charan - RC16: రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ జాయిన్ అయ్యేది అపుడేనా.. ?
Ram charan Feb 20, 2024, 09:47 AM IST
Ram Charan - RC16: రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ జాయిన్ అయ్యేది అపుడేనా.. ?
Ram Charan - RC 16: రామ్ చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్‌లో  జాన్వీ కపూర్ త్వరలో జాయిన్ కానుంది.
Ram Charan: రామ్ చరణ్‌ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ..
Ram charan Feb 8, 2024, 05:22 PM IST
Ram Charan: రామ్ చరణ్‌ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ..
Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో మెగాపవర్ స్టార్ కాస్త గ్లోబర్ స్టార్ అయ్యాడు. అందుకే ఇపుడు చేయబోయే ప్రతి సినిమాపై సెపరేట్‌గా కాన్సట్రేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ మూవీలో క్రేజీ భామను హీరోయిన్‌గా తీసుకోవడం దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు.
Ram Charan: RC16 విషయంలో బుచ్చిబాబు అష్టకష్టాలు.. అదే కారణమా!
Ram charan Feb 7, 2024, 09:53 AM IST
Ram Charan: RC16 విషయంలో బుచ్చిబాబు అష్టకష్టాలు.. అదే కారణమా!
RC16: ఎప్పటినుంచో షూటింగ్ కొనసాగుతున్న గేమ్ ఛేంజర్ త్వరలో కంప్లీట్ కాబోతుండడంతో చెర్రీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఉప్పెన ఫేమ్  బుచ్చిబాబుతో చెర్రీ చేయబోతున్న 16 వ మూవీ మంచి స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ తో సాగుతుంది అన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తేవడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Sai Pallavi: అక్కినేని తరువాత మెగా హీరో సినిమాలో సాయి పల్లవి… ?
Sai Pallavi Nov 13, 2023, 08:34 AM IST
Sai Pallavi: అక్కినేని తరువాత మెగా హీరో సినిమాలో సాయి పల్లవి… ?
Sai Pallavi with Ram Charan: తన అందంతోనే కాదు నటనతో కూడా మన అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఇక ఈ హీరోయిన్ డాన్స్ ల గురించి అసలు చెప్పనవసరమే లేదు. సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే నెమలి నాట్యం ఆడినట్టు ఉంటుందని ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. కాగా సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత మెగా హీరోతో జోడి కట్టనుందట ఈ హీరోయిన్.
Ram Charan Upcoming Movies: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ సినిమాలివే!
Movie News May 26, 2023, 05:33 PM IST
Ram Charan Upcoming Movies: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ సినిమాలివే!
Ram Charan Upcoming Movies In Telugu: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన చేస్తున్న తర్వాతి సినిమాల మీద అందరి దృష్టి పడింది.
AR Rahman for RC 16: RC 16 కోసం ఏఆర్ రెహమాన్.. అప్పుడే నెగెటివ్ సెంటిమెంట్లు స్టార్ట్..?
Tollywood Buzz Apr 9, 2023, 12:13 PM IST
AR Rahman for RC 16: RC 16 కోసం ఏఆర్ రెహమాన్.. అప్పుడే నెగెటివ్ సెంటిమెంట్లు స్టార్ట్..?
AR Rahman For RC 16 రామ్ చరణ్‌ బుచ్చిబాబు సానాలు చేయబోతోన్న సినిమా మీద ఎటువంటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ స్పోర్డ్స్ డ్రామాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లోనే ఉన్నారు. అందుకే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారట..
RC 16 మీద కొత్త చర్చ.. బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుంచి అతడ్ని పీకేశారా?
Tollywood news Nov 28, 2022, 03:50 PM IST
RC 16 మీద కొత్త చర్చ.. బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుంచి అతడ్ని పీకేశారా?
RC 16 Ram Charan Buchi Babu Sana Project రామ్ చరణ్‌ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను రామ్ చరణ్‌తో చేసేస్తున్నాడు బుచ్చిబాబు.
Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్
Uppena movie Mar 19, 2021, 03:46 PM IST
Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్
Jala Jala Jalapaatham​ Video Song From Uppena Movie: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఉప్పెనలా కలెక్షన్లు రాబట్టాడు. హీరోయిన్‌ కృతిశెట్టి టీనేజీ అమ్మాయి అయినప్పటికీ వయసుకు మించి పరిణతిని తన నటనలో చూపించి ప్రశంసలు అందుకుంది.
Uppena Movie: సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.. ఆసక్తిగా Tollywood అభిమానులు
Uppena movie Feb 15, 2021, 06:33 PM IST
Uppena Movie: సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.. ఆసక్తిగా Tollywood అభిమానులు
 టాలీవుడ్‌లో అడుగుపెట్టడంతోనే సక్సెస్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ కృతిశెట్టికి సైతం ఇది తొలి మూవీనే అయినా బెస్ట్ ఫర్మార్మెన్స్‌తో ఉప్పెన మూవీ సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.
Uppena Success Celebration: ఉప్పెన మూవీ టీమ్‌ను అభినందించిన Chiranjeevi, రామ్ చరణ్‌
Uppena movie Feb 14, 2021, 07:17 PM IST
Uppena Success Celebration: ఉప్పెన మూవీ టీమ్‌ను అభినందించిన Chiranjeevi, రామ్ చరణ్‌
 గతంలో సినిమా విడుదలయ్యాక 50 రోజులకో, లేదా 100 రోజులు విజయవంతంగా నడిస్తేనో హిట్, సూపర్ హిట్ అని ప్రకటించుకునేవారు. అందుకు తగ్గట్లుగా మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేవి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులలోనే సినిమా హిట్టా, ఫట్టా తేల్చేసి సక్సె్స్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Trending News

  • Anchor Suicide Attempt: ఆత్మహత్య యత్నానికి పాల్పడిన స్టార్‌ యాంకర్‌.. ఎందుకో తెలుసా?
    suicide attempt

    Anchor Suicide Attempt: ఆత్మహత్య యత్నానికి పాల్పడిన స్టార్‌ యాంకర్‌.. ఎందుకో తెలుసా?

  • India - Pakistan: పాకిస్థాన్ హోం మినిష్టర్ ఇంటికి నిప్పు.. ? లూటీకి తెగపడ్డ జనాలు..
    India - Pakistan
    India - Pakistan: పాకిస్థాన్ హోం మినిష్టర్ ఇంటికి నిప్పు.. ? లూటీకి తెగపడ్డ జనాలు..
  • Shakti Cyclone: శక్తి తుఫాన్‌.. 7 రోజులపాటు తెలుగు రాష్ట్రాలపై సైక్లోన్‌ ఎఫెక్ట్‌ జాగ్రత్త..
    Shakti Cyclone
    Shakti Cyclone: శక్తి తుఫాన్‌.. 7 రోజులపాటు తెలుగు రాష్ట్రాలపై సైక్లోన్‌ ఎఫెక్ట్‌ జాగ్రత్త..
  • YS Sharmila: వైఎస్ షర్మిల తీరుతో తట్టాబుట్టా సర్దేసిన లీడర్లు..! వేరుకుంపటికి రెడీ..?
    YS Sharmila
    YS Sharmila: వైఎస్ షర్మిల తీరుతో తట్టాబుట్టా సర్దేసిన లీడర్లు..! వేరుకుంపటికి రెడీ..?
  • YS Jagan: ఏపీలో భారీ పొలిటికల్ బాంబ్.. లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ పక్కా?
    YS Jagan
    YS Jagan: ఏపీలో భారీ పొలిటికల్ బాంబ్.. లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ పక్కా?
  • Shakti Cyclone Alert: తీవ్రరూపం దాల్చనున్న శక్తి, ఏపీ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
    Shakti Cyclone
    Shakti Cyclone Alert: తీవ్రరూపం దాల్చనున్న శక్తి, ఏపీ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
  • Kumki Elephants: ఎట్టకేలకు ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి.. ఆంధ్రాకు కుంకీ ఏనుగులు..
    Kumki elephants
    Kumki Elephants: ఎట్టకేలకు ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి.. ఆంధ్రాకు కుంకీ ఏనుగులు..
  • AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్, 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్
    Ap government
    AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్, 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్
  • Kalvakuntla Kavitha: జైలు జీవితం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫుల్‌ హ్యాపీ
    Kalvakuntla Kavitha
    Kalvakuntla Kavitha: జైలు జీవితం తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫుల్‌ హ్యాపీ
  • Viral Video: అరె వావ్.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు పోటీగా వానరం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
    Monkey Video
    Viral Video: అరె వావ్.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు పోటీగా వానరం.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x