Shukra Gochar: నవగ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశలు వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయి. తాజాగా శుక్రుడు ఈ రోజు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్ర సంచారంతో కొన్ని రాశుల వారికీ పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా సాగిపోనుంది.
Shukra Gochar 2024 In Anuradha Nakshatra: నక్షత్రాల రాశి మార్పు ఆ రాశితోపాటు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు కలిసి వస్తే మరికొన్ని రాశులకు ఇబ్బందికర రోజులను తీసుకు వస్తుంది. అయితే, ఈరోజు అక్టోబర్ 16 అర్ధరాత్రి 12:12 నిమిషాల సమయంలో శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల ఓ మూడు రాశులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది.
2024 Shukra Gochar Effect: బుధవారం సెప్టెంబర్ 18న శుక్రుడు తన రాశిని మారుస్తున్నాడు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది. శుక్ర సంచార ప్రభావం వల్ల ఏ రాశుల వారి అదృష్ట వంతులవుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Chandra Gochar 2024 Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఏ రాశిలోకి సంచారం చేసిన అన్ని రాశుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి లాభాలు కలిగితే.. అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చంద్రగ్రహం ఆగస్టు 9వ తేదీన కన్యా రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగిన సధ్య యోగం, రవి యోగాలు ఏర్పడ్డాయి.
Shukra Gochar 2024 In Virgo: కన్య రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
August Shukra Gochar Effects: శుక్రుడి సంచారంతో ఆగస్టు నెలలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Trigrahi Yog 2024: రీసెంట్ గా ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు.
Shukra Gochar 2024: ఏప్రిల్ 28న జరిగే శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
Rahu and Shukra Conjunction 2024: గ్రహాలు ఏర్పరిచే యోగాలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రీసెంట్ గా ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మూడు రాశులవారికి లక్ తోపాటు డబ్బును కూడా ఇవ్వబోతుంది.
Shukra Chandrama Yuti 2024: గ్రహాల కాలానుగుణంగా ఒక రాశి నుండి మరోక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇవాళ ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. దీంతో ఐదు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Astrology: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం, అస్తమించడం, కదలికలను మార్చడం ద్వారా చేస్తాయి. ఇవాళ బుధుడు, శుక్రుడు తమ గమనాన్ని మార్చబోతున్నారు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Shukra Gochar 2024: తర్వలో గురుడు, శుక్రుడు కలయిక వృషభరాశిలో జరగబోతుంది. దీని కారణంగా అరుదైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఇది నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది.
Shukra Gochar 2024: అష్టగ్రహాల్లో ఒకటైన శుక్ర గ్రహం ఇటీవల మకరరాశి ప్రవేశం చేసింది. దీంతో ఆ రాశిలో కుజుడు మరియు శుక్రుడు సంయోగం జరిగింది. దీని కారణంగా కొందరి ఫేట్ మారబోతుంది.
Shukra Gochar 2024: అష్టగ్రహాల్లో ఒకటైన శుక్రుడు ప్రస్తుతం శనిదేవుడి రాశి అయిన మకరరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెలలో కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. దీంతో కొందరి అదృష్టం మారనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2024: మరో రెండు రోజుల్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు శని రాశి అయిన మకరరాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడు రాశి మార్పు మూడు రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Shukra yuti 2024: త్వరలో బుధుడు, శుక్రుడు కలయిక మకరరాశిలో జరగబోతుంది. దీని కారణంగా పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభదాయకంగా ఉండబోతుంది.
Guru Shukra Yuti 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తును పెట్టుకుంటాయి. త్వరలో మేషరాశిలో గురుడు మరియు శుక్రుడు సంయోగం జరగబోతోంది. ఇది నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉండబోతోంది.
Rahu Shukra Gochar: గ్రహాల కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో సంయోగం జరుపుతాయి. పుష్కర కాలం తర్వాత శుక్ర, రాహు కలయిక జరగబోతుంది. దీంతో నాలుగు రాశులవారి తలరాత మారబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.