Simon Doull on Rohit Sharma captaincy in IPL. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని, అత్యుత్తమ జట్టు దొరకడం వల్లే ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలవగలిగాడని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.
Yuvraj Singh about Team India Captaincy. యువరాజ్ సింగ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేకపోయిందన్నారు.
Joe Root steps down as England Mens Test captain. ఇంగ్లండ్ వెటరన్ ప్లేయర్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు.
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కెప్టెన్సీ మార్పు చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సరిగ్గా చెప్పలేకపోయిందన్నారు.
2021 సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. 2021 కోహ్లీకి దాదాపుగా నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. ప్రస్తుతం టెస్ట్ సారథిగా ఉన్న కోహ్లీకి 2021 ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చిందో ఓసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.