Dastagiri Land Settlements: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న దస్తగిరి దాదాగిరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సీబీఐ వద్ద అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటికొచ్చి.. తనకు ప్రాణ భయం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
CBI Summons Arvind Kejriwal: తాజాగా ఈ మెయిల్ ద్వారా పలు కీలక అంశాలు వెల్లడించిన సుకేష్ చంద్రశేఖర్.. ఢల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు అంశాన్ని సైతం అందులో ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందే అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చిన లీక్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత హీటెక్కిస్తున్నాయి.
Mlc Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. మొత్తం 11 మంది అధికారులు కవితను విచారిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Gangula Kamalakar : సీబీఐ నోటీసుల మీద గంగుల కమలాకర్ స్పందించాడు. ఇటీవలె ఓ గెట్ టుగెదర్ పార్టీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం మీద నోటీసులు వచ్చాయని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.