దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో విద్యా వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతుండడంతో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి.
CBSE Board exams cancelled: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఇ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జూలై 1 నుంచి 15 వరకు జరగాల్సి ఉన్న సీబీఎస్ఇ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్టు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది.
నకిలీ వాట్సాప్ సందేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొట్టిపారేసింది. అయితే సీబీఎస్ఇ క్లాస్ 10, 12 పరీక్షల డేట్‌షీట్ అంటూ చలామణి చేసిన నకిలీ
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నెలలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించిన నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) – 2018 ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది.
మెడికల్, డెంటల్ యూజీ కోర్సులో చేరేందుకు జాతీయ స్థాయిలో మే 6న నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు) పరీక్షకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 13.36 లక్షల మంది హాజరవుతున్న ఈ పరీక్షకు ఆంధ్ర, తెలంగాణ నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆంధ్రలో 9, తెలంగాణలో 4 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, ఒడిస్సా, బెంగాలీ, అస్సామీ భాషల్లోనూ నిర్వహించనున్నారు. రెండున్నర గంటలముందే పరిక్షా కేంద్రాలకు చేరుకోవాలని.. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుందని, విద్యార్థులు మాత్రం ఉదయం 7.30కే
సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో జార్ఖండ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు మరో 9 మంది మైనర్లను జువెనైల్ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్రంలోని ఛత్ర జిల్లా ఎస్పీ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.