Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kissing and Hugging news: ముద్దులు పెట్టుకొవడం, గాఢంగా కౌగిలించుకొవడం నేరంకాదని ఏకంగా హైకొర్టు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Supreme Court Dismessess Case Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ.. కోయంబత్తూర్ వేదికగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్విహిస్తూ వస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈషా ఫౌండేషన్ రన్ అవుతోంది. తాజాగా ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Madras high court on Sadhguru: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ కూడా సీరియస్ అయ్యింది.
DMK Minister K Ponmudy: 1.75 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు.
Madras High Court: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సనాతన ధర్మ వివాదం మరోసారి వార్తల్లోకొచ్చింది. మద్రాస్ హైకోర్టులో సనాతన ధర్మంపై ఆసక్తికర వాదనలు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hero Vishal: హీరో విశాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 'మార్క్ ఆంటోని' రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Jayalalithaa's Death: జయలలిత మృతిపై తలెత్తిన అనేక అనుమానాలు అప్పట్లోనే పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జయలలితది సహజ మరణం కాదని.. ఒక పథకం ప్రకారం చేతికి మట్టి అంటకుండా చేసిన హత్య అని అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి.
Telangana Governor Tamilisai Soundararajan case: సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ తమిళిసై సౌందరరాజన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు.
Hero Vijay : అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్..తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు. ఈఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
Madras High Court: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐను పంజరంలో బంధించిన చిలుకగా అభివర్ణించింది. స్వయం ప్రతిపత్రి కల్పించాలని సూచించింది.
Madras High Court: దేశంలో డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం కానున్నాయని..ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టుకు కేంద్రం నివేదించిన అంశాలివి.
Supreme Court: కోర్టులో జరిగే విచారణలు, న్యాయవాదుల వ్యాఖ్యలు..అసలు కోర్టులో ఏం జరుగుతోంది వంటి అంశాల్ని నిరభ్యంతరంగా మీడియా వెల్లడించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఈసీకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Madras High Court: కేంద్ర ఎన్నికల సంఘంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పిన హైకోర్టు..ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది. అసలేం జరిగింది..
Jayalalitha Biopic: తమిళనాడు అమ్మ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. జయలలిత జీవితాధారిత వెబ్సెరీస్, చిత్రాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.