Mother And Daughter Missed In Vemulawada Temple: వేములవాడ ఆలయంలో తల్లి కుమార్తె అదృశ్యమయ్యారు. వారు అదృశ్యమై పది రోజులైనా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరుడు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
School Teacher Found Spy Camera Inside Washroom: పసిపిల్లలు ఉండే ప్లేస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల టీచర్ల బాత్రూమ్లో రహాస్య కెమెరా బయటపడడం సంచలనంగా మారింది. అది చేసింది పాఠశాల యాజమాన్యం కావడం విస్తుగొలిపింది.
Love Couple Shocked In Oyo Room CC Camera Found In Hotel Room: ప్రశాంతంగా.. ఏకాంతంగా గడిపేందుకు ఓయో రూమ్‌కు వెళ్లే జంటలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. గదుల్లో రహాస్య కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
Thieves Enjoy With Foreign Liqour: ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లగా ఖరీదైన విదేశీ మద్యం కనిపించింది. అవి కనిపించగానే నోరూరింది. వెంటనే ఆ దొంగలు సీసా తెరచి ఫ్రిజ్‌లోని డ్రైఫ్రూట్స్ తినేసి మంచిగా చిల్ అయ్యారు. అనంతరం నిద్రపోయారు. తెల్లారేసరికి వారు...?
TV Cable Operator: ఇంట్లో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారా జాగ్రత్త! తెలిసిన వాళ్లే దారుణానికి ఒడిగడతారు. పాలవాడో.. పేపర్వాడో.. టీవీ ఆపరేటరో ఎవరో వచ్చి దారుణానికి పాల్పడే అవకాశాలు లేకపోలేదు. ఇలాగే టీవీ రిపేర్ కోసం వచ్చి కేబుల్ ఆపరేటర్ ఓ ముసలావిడపై హత్యాయత్యానికి పాల్పడ్డాడు. చనిపోయిందని భ్రమించి బంగారు సొమ్ములు ఎత్తుకెళ్లాడు. తీరా ఆ ఇంట్లోని సీసీ కెమెరాల ద్వారా అతడి దారుణం వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.