Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్ సంస్థలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీచేసింది.
Ola, Uber Get Warning from Govt ఓలా, ఊబర్ పై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సామాన్యులకు కారు సర్వీసులు అలవాటు చేసి ఇప్పుడు ఆ అలవాటును తమకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. ఇష్టం వచ్చినట్లు ఎందుకు ధరలు పెంచుకుంటూ పోతున్నారని ప్రశ్నించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.