Ola Electric Gig: ఓలా (Ola Electric) నుంచి మార్కెట్లోకి కొత్త ఈ స్కూటర్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Telangana Assembly Election 2023: డెలవరీ బాయ్స్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలసుకున్నారు. వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Zomato Order Viral Video: ఎవరైనా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరి యాప్స్‌ని ఫుడ్ డెలివరి కోసమే ఉపయోగించుకుంటారు. కానీ సార్థక్ సచ్దేవ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. ఎంత వెరైటీగా అంటే.. సార్థక్‌కి వచ్చిన ఆలోచనకు నెటిజెన్స్ సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Huge Fines For Cancelling Rides: రైడ్ క్యాన్సిలేషన్స్, క్యాబ్ డ్రైవర్స్ కస్టమర్స్ వద్దకు ఆలస్యంగా వస్తుండటంపై కస్టమర్స్ నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈ కమిటీనే ఒక నిర్ణయానికి వచ్చింది. అనంతరం తమ పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన అంశాలతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది.
OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Ola S1 Pro, Ola S1 Electric Scooters sales crossed 1800 units in January 2023. ఓలా గత నెలలో 18,274 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో Ola S1 మరియు Ola S1 ప్రో మోడల్‌లు ఉన్నాయి.
Ampere vs Ola, Ampere plans to Release New Electric Scooters under Rs 85000. ఆంపియర్ తన మార్కెట్ వాటాను పెంచడానికి కొన్ని కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది.
Ola Electric Company sold 1.5 lakh Electric Scooters in 2022 Year. 2022 సంవత్సరంలో దాదాపు 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ విక్రయించింది.
Cheapest Electric Scooter In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటీల ట్రెండ్ నడుస్తుంది. వినియోగదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ స్కూటీలను కొనేందుకే ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా చాలా తక్కువ ధరలో ఈ స్కూటీలు లభించడం విశేషం.
Ola, Uber, Rapido Auto Services: ఓలా, ఉబర్, రాపిడో లాంటి యాగ్రిగేటర్స్ అందిస్తున్న ఆటో రిక్షా సేవలు మరో మూడు రోజుల్లో నిలిపేయాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఓలా, ఉబర్, రాపిడో యాగ్రిగేటర్స్‌కి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. వాటికి మూడు రోజుల గడువు విధిస్తూ ఆలోగా ఆటోరిక్షా సేవలు నిలిపేయాలని తేల్చిచెప్పింది.
Ola Electric launches Ola S1 Electric Scooter. ఓలా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.
Ola Sports Car: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా త్వరలో స్పోర్ట్స్ కారు లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్ సంస్థలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీచేసింది.
Ola, Uber Get Warning from Govt ఓలా, ఊబర్ పై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సామాన్యులకు కారు సర్వీసులు అలవాటు చేసి ఇప్పుడు ఆ అలవాటును తమకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. ఇష్టం వచ్చినట్లు ఎందుకు ధరలు పెంచుకుంటూ పోతున్నారని ప్రశ్నించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది.
Frustration on Ola: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరితో ఇలాగే ఉంటుందేమో. నిరసన తెలిపేందుకు ఇంతకంటే వినూత్న పద్ధతి కూడా ఉండదేమో. విసుగెత్తిన ఆ వ్యక్తి ..అందుకే ఓలా ఈవీ స్కూటర్‌ను గాడిదకు కట్టి ఊరేగించాడు..
Ola Electric to Recall over 1400 electric scooters. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.