ACP Rude Behaves Asha Worker Slaps To ACP: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. పోలీసులు తీవ్ర అసభ్యంగా ప్రవర్తించారు. ఛలో అసెంబ్లీ చేపట్టగా అడ్డుకున్న పోలీసులు మహిళలను ఇష్టారీతిన తాకడంతో ఓ ఆశా వర్కర్ ఏసీపీ చెంప చెల్లుమనిపించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలపై అమానుషంగా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
PDSU Demands Revanth Reddy Should Resign From CM Post: విద్యా రంగం సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ చలో అసెంబ్లీ చేపట్టింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పీడీఎస్యూ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.