ACP Rude Behaves Asha Worker Slaps To ACP: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. పోలీసులు తీవ్ర అసభ్యంగా ప్రవర్తించారు. ఛలో అసెంబ్లీ చేపట్టగా అడ్డుకున్న పోలీసులు మహిళలను ఇష్టారీతిన తాకడంతో ఓ ఆశా వర్కర్ ఏసీపీ చెంప చెల్లుమనిపించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలపై అమానుషంగా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.