Allu Arjun Interim Bail From High Court: తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ జైలుకు కాకుండా ఇంటికి వెళ్లారు.
KT Rama Rao Meets Manne Krishank In Chanchalguda Prison: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, నీటి కొరత కారణంగా సెలవులు ఇస్తున్నామనే అంశంపై జరిగిన వివాదంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. వారం రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ధైర్యంగా ఉండాలని.. నీ వెంట పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు సిద్ధమా? అని రేవంత్‌ను నిలదీశారు.
Old City Metro: మెట్రో రైలు విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ కన్నా మెరుగ్గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామనే రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.