hyderabad metro

తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి గరం గరం..

తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి గరం గరం..

ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్  చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు. 

Feb 16, 2020, 04:42 PM IST
ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ ఫైర్

ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ ఫైర్

నగరంలోని ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కే లక్ష్మణ్  తీవ్రంగా  తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిరంతర జాప్యం వహిస్తుందని  సర్కారుపై మండిపడ్డారు. 

Jan 15, 2020, 08:07 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఇక వేచిచూడక్కర్లేదు

హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఇక వేచిచూడక్కర్లేదు

కారిడార్ 1లో మెట్రో రైలు కోసం ఇక వేచిచూడక్కర్లేదు

Sep 7, 2019, 07:03 PM IST
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే..లేదా రూ.500 జరిమానా

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే..లేదా రూ.500 జరిమానా

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే పురుషులు ఇక పై జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచి మహిళల సీట్లలో కూర్చున్నా..ఇక ఇంతే సంగతులు. రూ.500 జరిమానా క్రింద చెల్లించాల్సిందే. 

Oct 23, 2018, 10:30 AM IST
సెక్యూరిటీ లేకుండా మెట్రోలో గవర్నర్ సతీమణితో ప్రయాణం

సెక్యూరిటీ లేకుండా మెట్రోలో గవర్నర్ సతీమణితో ప్రయాణం

ఏపీ, తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ రోజు తన సతీమణితో కలిసి హైదరాబాద్ మెట్రో రైలులో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రయాణించారు.

Jul 16, 2018, 04:49 PM IST
హైదరాబాద్ మెట్రో @ 32.25 లక్షల ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రో @ 32.25 లక్షల ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రో ప్రారంభమై దాదాపు 30 రోజులు పూర్తయిన సందర్భంగా  హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

Dec 29, 2017, 09:03 PM IST
హైదరాబాద్‌ మెట్రోలో "బాంబు" పెట్టారని వదంతి

హైదరాబాద్‌ మెట్రోలో "బాంబు" పెట్టారని వదంతి

హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషనులో బాంబు పెట్టారని ఓ వదంతి నగరమంతా వ్యాపించింది.

Dec 3, 2017, 05:47 PM IST
మెట్రోలో.. ఒక్క రోజే 45000 సెల్ఫీలు

మెట్రోలో.. ఒక్క రోజే 45000 సెల్ఫీలు

ఒకే రోజు మెట్రో స్టేషన్లలో 45000 మంది సెల్ఫీలు తీసుకున్నట్లు సీసీ టీవీల ద్వారా వెల్లడైందని నిఘా వ్యవస్థ అధికారులు చెబుతున్నారు. 

Dec 1, 2017, 12:47 PM IST
హైదరాబాద్ మెట్రో పేరిట అనూహ్య రికార్డు

హైదరాబాద్ మెట్రో పేరిట అనూహ్య రికార్డు

గతంలో వివిధ రాష్ట్రాల్లో కూడా మెట్రో ప్రారంభమైనా.. తొలి రోజు ప్రయాణికుల రికార్డు ఎప్పుడూ 50 వేలకు మించలేదు. ఆ ఘనత సాధించిన తొలి మెట్రో "హైదరాబాద్ మెట్రో" అనే చెప్పుకోవచ్చు.

Nov 30, 2017, 10:52 AM IST
హైదరాబాద్ లో మొదలైన మెట్రో సందడి

హైదరాబాద్ లో మొదలైన మెట్రో సందడి

హైద్రాబాద్ లో మెట్రో సామాన్యులకు బుధవారం అందుబాటులోకి వచ్చింది. దీంతో నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. నేడు ఉదయం ఆరు గంటలకు మెట్రో తొలి కూత పెట్టింది.

Nov 29, 2017, 08:48 AM IST
మెట్రో రైలు షురూ.. తొలి ప్రయాణికుడు మోడీ

మెట్రో రైలు షురూ.. తొలి ప్రయాణికుడు మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు మెట్రోరైలు ప్రారంభించారు. మియాపూర్‌లో మెట్రోరైలు పైలాన్‌ను ఆవిష్కరించారు. 

Nov 28, 2017, 02:39 PM IST
మెట్రో ప్రయాణికులకు మొబైల్ యాప్

మెట్రో ప్రయాణికులకు మొబైల్ యాప్

మెట్రో రైలు గురించి మొత్తం సమాచారం అందించేందుకు "టీసవారి" అనే పేరుతో ఒక యాప్ కూడా ప్రారంభించింది ప్రభుత్వం

Nov 26, 2017, 12:08 PM IST
మెట్రో ప్రయాణికులు ఇవి కచ్చితంగా పాటించాల్సిందే...!

మెట్రో ప్రయాణికులు ఇవి కచ్చితంగా పాటించాల్సిందే...!

మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు హైద్రాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మెట్రో వచ్చి ట్రాఫిక్ కష్టాలు తీర్చుతుందో లేదు తెలియదు కానీ..

Nov 25, 2017, 10:45 AM IST
హైద్రాబాద్ మెట్రో నిబంధనలు..అవేంటో తెలుసుకుందాం..!

హైద్రాబాద్ మెట్రో నిబంధనలు..అవేంటో తెలుసుకుందాం..!

హైదరాబాద్ కు మరి కొన్ని రోజుల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ నెల 28న ప్రధాని మోడీ  చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

Nov 22, 2017, 08:16 PM IST
ప్రధాని మోడీ హైదరాబాద్ షెడ్యూల్

ప్రధాని మోడీ హైదరాబాద్ షెడ్యూల్

ప్రధాని నవంబర్ 28వ తేదీ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన ఎక్కడెక్కడ ఏఏ కార్యాక్రమాలలో పాల్గొంటారో షెడ్యూల్ విడుదలైంది.

Nov 22, 2017, 08:50 AM IST
హైదరాబాద్ మెట్రో ప్రారంభం డౌటే..!

హైదరాబాద్ మెట్రో ప్రారంభం డౌటే..!

జంటనగరాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంపై నీలినీడకల కమ్మకున్నాయి. ఈ నెల 28న ప్రాంభించాలని భావిస్తున్న మోట్రోకు ఇంకా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్)  పూర్తిగా స్థాయిలో అనుమతులు రాలేదు..నాగోల్ నుంచి మెట్టుగూడకు.. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు గల రూట్లకు అనుమతి ఇచ్చిన సీఎంఆర్ఎస్ ....మధ్యలో కీలకమైన మెట్టుగూడ - ఎస్ఆర్ నగర్ మార్గానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

Nov 17, 2017, 01:35 PM IST
మెట్రో.. ఇక లాంఛనమే

మెట్రో.. ఇక లాంఛనమే

నగరవాసుల ఎదురుచూపులు తీరనున్నాయి... మెట్రో సర్వీసులు లాంఛనంగా ప్రారంభించేందుకు నవంబర్ 28న ముహూర్తం ఖరారయ్యింది.

Oct 29, 2017, 09:17 AM IST
మోడీతో ముడిపడిన హైద్రాబాద్ మెట్రో ప్రారంభోత్సవం

మోడీతో ముడిపడిన హైద్రాబాద్ మెట్రో ప్రారంభోత్సవం

హైద్రబాద్ మెట్రో ప్రారంభోత్సవం ప్రధాని మోడీతో ముడిపడిఉంది. నవంబర్ 28న ప్రారంభించాలని భావిస్తున్న టి.సర్కార్ .. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు.

Sep 22, 2017, 01:33 PM IST
t>