ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా ముందుకు సాగుతోంది. వరుస ఆఫర్లు, ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం కంపెనీలకు పోటీ ఇస్తోంది. తాజాగా తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది.
BSNL Offering Double Data: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా పలు ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా డబుల్ డేటా ఆఫర్ ప్రకటించింది.
టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన కంపెనీ రిలయన్స్ జియో. డేటా విషయంలోగానీ, కాల్స్, ఎస్ఎంఎస్‌ల విషయంలో అయినా జియోకు ముందు, ఆ తరువాత అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న 5 బెస్ట్ ప్రిపెయిడ్ డేటా ప్లాన్స్ వివరాలు మీకోసం.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
Reliance Jio Launches Rs 444 Plan With 2GB Per Day Data: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది. రూ.444 రీఛార్జ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది.