Childrens Immune System: ఎదుగుతున్న క్రమంలో మీ పిల్లల్లో మరింత రోగ నిరోధక శక్తి ఉంటే చురుగ్గా వ్యవహరిస్తారు. మీ పిల్లల ఎదుగుదలలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ శక్తి తక్కువగా ఉంటే కొంత ప్రమాదకరమే. అందుకే వైద్యులు పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు.
మన దేశంలో ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం భారత దేశంలో 1.5 కోట్ల ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ప్రధానంగా చిన్నారుల్లో అస్తమా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగించే అంశం. అస్తమా వ్యాధి వ్యాప్తికి గాలి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గాలి కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మన ఇళ్లల్లో వాడే కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం కూడా కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం భారత దేశంలో 70 శాతం కంటే అధికం మంది కిరోసిన్ , కట్టెల పొయ్యి వాడుతున్నారని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.