Pawan on Major Movie: అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్కు సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా మేజర్ సినిమాపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.
Abhinav Gomatam become as a hero : అభినవ్‌కు విషెస్ చెబుతూ.. ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయాన్ని రివీల్ చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది మూవీ యూనిట్.
Roja comments on Nani : హీరో నాని చేసిన వాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని రోజా అన్నారు. ఇలాంటి కామెంట్స్ వల్లే తెలుగు సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.
Govt Online Movie Tickets : నచ్చిన స్టార్ సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా టికెట్ల (cinema tickets) కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం.
Karthikeya Engagement: 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో సన్నిహితుల మధ్య ఆయన ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.