Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ దక్కని అసంతృప్తులు , మరోవైపు పెరుగుతున్న ప్రచార ఉధృతి. మరోసారి అధికారం కోసం చూస్తున్న బీజేపీ..ప్రధాని మోదీతో పలు ర్యాలీలు నిర్వహించనుందని తెలుస్తోంది.
7th pay Commission News: మార్చి 1 లోగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఇక తాము నిరవధిక ధర్నాలో కూర్చోవడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
CM Basavaraj Bommai On 7th Pay Commission: ఏడో వేతన సంఘం అమలుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక ప్రకటన చేశారు. ఏడో వేతన సంఘం అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Karnataka Budget 2023: కర్ణాటక రాష్ట్ర రైతులకు సీఎం బసవరాజ్ బొమ్మై తీపి కబురు అందించారు. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో పరిమితి రూ.3 లక్షలు ఉండగా.. తాజాగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Hijab row: కర్ణాటకలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాగాలకు, స్కూళ్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.
Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ వివాదం అదుపుతప్పొచ్చన్న భయాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలన్నింటికి మూడు రోజులు సెలవులు ప్రకటించింది.
Shivaram: దాదాపు ఆరు దశాబ్దాలపాటు కన్నడ ప్రేక్షకులను అలరించిన నటుడు, నిర్మాత, దర్శకుడు శివరామ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు నటీనటులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
Karnataka Ratna Award 2021: గుండెపోటుతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. 'కర్ణాటక రత్న' అవార్డును కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.
Karnataka cabinet expansion live updates: బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై అధికారం చేపట్టాకా తొలిసారిగా చేపట్టిన కేబినెట్ విస్తరణ పూర్తయింది. బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్లో 29 మంది కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ప్రమాణ స్వీకారం చేయించారు.
CM Basavaraj Bommai praises BS Yediyurappa: బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రజారంజకమైన పరిపాలన అందించారని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. అందుకే తాను కూడా యడియూరప్ప అడుగుజాడల్లోనే నడవనున్నట్టు బసవరాజ్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.