Karnataka Cabinet: కర్ణాటక పూర్తి కేబినెట్ ఇదే.. డీఏ శివకుమార్‌కు ఏ శాఖ ఇచ్చారంటే..?

Karnataka Cabinet: కర్ణాటక పూర్తి కేబినెట్ ఇదే.. డీఏ శివకుమార్‌కు ఏ శాఖ ఇచ్చారంటే..?

Karnataka Ministers Portfolio: కర్ణాటక సీఎం సిద్దరామయ్య టీమ్ రెడీ అయింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో కలిపి మొత్తం 34 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం 24 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలు కేటాయించారు. 

/telugu/india/karnataka-cabinet-list-24-congress-mlas-takes-oath-as-ministers-karnataka-ministers-portfolio-104270 May 27, 2023, 10:21 PM IST
Karnataka Cabinet: కర్ణాటకలో పూర్తి స్థాయి కేబినెట్, మరో 24 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం, కుల, మత సమీకరణం ఇలా

Karnataka Cabinet: కర్ణాటకలో పూర్తి స్థాయి కేబినెట్, మరో 24 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం, కుల, మత సమీకరణం ఇలా

Karnataka Cabinet: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వారం రోజులకు కేబినెట్ పూర్తి స్థాయిలో ఇవాళ విస్తరించనుంది. ఇవాళ మరో 24 మందికి కేబినెట్‌లో చోటు దక్కనుంది. పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌లో ఎవరికి ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం..

/telugu/india/karnataka-cabinet-expansion-today-another-24-mlas-to-take-oath-as-ministers-here-is-the-caste-religion-and-region-balance-in-cabinet-104228 May 27, 2023, 09:44 AM IST
కర్ణాటక కేబినెట్ విస్తరణ.. 29 మంది మంత్రులు ప్రమాణస్వీకారం

కర్ణాటక కేబినెట్ విస్తరణ.. 29 మంది మంత్రులు ప్రమాణస్వీకారం

Karnataka cabinet expansion live updates: బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్‌ బొమ్మై అధికారం చేపట్టాకా తొలిసారిగా చేపట్టిన  కేబినెట్‌ విస్తరణ పూర్తయింది. బసవరాజ్ బొమ్మై కేబినెట్‌లో మొత్తం 29 మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో 29 మంది కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్‌ తావర్‌ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ప్రమాణ స్వీకారం చేయించారు.

/telugu/india/karnataka-cabinet-expansion-live-updates-cm-basavaraj-bommais-29-ministers-takes-oath-45176 Aug 4, 2021, 05:04 PM IST