సూపర్ స్టార్ కృష్ట భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
CM Jagan And Balakrishna Pay Tributes To Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ ఒకే సమయంలో పద్మాలయ స్టూడియోలో ఉన్నారు.
YS Jagan Mohan Reddy Meeting: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీస్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
CM Jagan Review Meeting on Agriculture: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులను శుభవార్త అందించారు. వ్యవసాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
CM Jagan Mohan Reddy: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు మరిన్ని చికిత్సలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 2,446 చికిత్సలు అందిస్తుండగా.. మరో 809 చికిత్సలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
Chiranjeevi vs Balakrishna: ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభిమాని పేరుతో సర్కిల్ అవుతున్న ట్వీట్ ఫేక్ స్పష్టం చేశారు.
YSRCP Plenary 2022: వైఎస్ఆసీపీ(YSRCP) పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. 8,9 తేదీల్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదుగా నేషనల్ హైవేను 4 లైన్లుగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రోడ్ల విస్తరణ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో తెలియజేశారు
పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు.
'కరోనా వైరస్' దెబ్బకు మూడు నెలలుగా మూతపడ్డ స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా స్కూళ్లలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. పైగా వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దుపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మండలిని రద్దు చేస్తారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ చర్చలను నిజం చేస్తూ .. మండలి రద్దుకే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం .. దాదాపు గంటపాటు ఈ అంశంపై చర్చించింది.
మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. త్రీ కేపిటల్స్ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిణామాలన్నీ గందరగోళంగా తయారయ్యాయి. నిన్నటికినిన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.