CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపి కొనుగోలు చేయడానికి యత్నించిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న సీఎం కేసీఆర్.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR Allegations on BJP: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో పాటు బీజేపీ అగ్ర నేతలపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు.
Bandi Sanjay on munugode Bypolls: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా రాచకొండ కమిషనర్, ఎస్పీ, ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని అన్నారు.
Munugode Bypolls Exit Polls : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ vs బీజేపి vs కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కొనసాగిన ఈ త్రికోణ పోరులో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఓటరు దేవుళ్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
KCR Press Meet: తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపి కుట్ర పన్నిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా మరో బాంబు పేల్చారు.
KCR Press meet: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాజాగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం కేసీఆర్ వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
CM Kcr: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
CM KCR PRESS MEET: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్మీట్ అంటూ ఫేస్ బుక్లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.
CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
Cm Kcr Fire On Modi: దేశంలో బ్యాంకులను దోపిడీ చేసిన వారిని మోదీ వెనక్కి రప్పించలేకపోతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా అని ప్రశ్నించారు.
Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు.
CM KCR on Kashmir Files:ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'కశ్మీర్ ఫైల్స్' ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమంటూ ఫైర్ అయ్యారు.
Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.