Hyderabad Rains | కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం సంభవించింది. వరద బాధితులకు సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి CMR Shopping Mall అధినేత సత్తిబాబు తన వంతు విరాళం అందజేశారు.